Cholesterol Drink : రోజులో దీన్ని ఎప్పుడైనా స‌రే తీసుకోండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది.. కీళ్ల నొప్పులు ఉండ‌వు..

Cholesterol Drink : నేటి త‌రుణంలో చాలా మంది కీళ్ల‌నొప్పులు, న‌డుమునొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కీళ్ల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ ఒక్క గ్లాస్ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల కీళ్ల నొప్పుల‌ను చాలా సుల‌భంగా తగ్గించుకోవ‌చ్చు. రోజంతా ప‌ని ఒత్తిడి కార‌ణంగా అల‌స‌ట‌, నీర‌సం, నొప్పులు రావ‌డం స‌హ‌జ‌మే. కానీ మ‌రుస‌టి రోజు ఉద‌యం కూడా ఈ నొప్పులు ఇలాగే ఉంటే దీని గురించి మ‌నం … Read more

Piles : రోజూ ఉద‌యాన్నే ఇలా చేస్తే.. పైల్స్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు.. చ‌క్క‌ని ప‌రిష్కారం..

Piles : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ఫైల్స్ స‌మ‌స్య క‌డా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఫైల్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి బాధ వ‌ర్ణ‌ణాతీతంగా ఉంటుంది. ఫైల్స్ కార‌ణంగా మ‌ల‌విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పితో పాటు ర‌క్త‌స్రావం, దుర‌ద కూడా క‌లుగుతుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం … Read more

Hair Fall Remedy : దీన్ని రాస్తే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.. ఊడిపోయిన వెంట్రుక‌లు మళ్లీ వస్తాయి..

Hair Fall Remedy : జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య ఎదుర్కొంటున్నారు. జుట్టు కుదుళ్లు బ‌ల‌హీనంగా మార‌డం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది. త‌ల‌పై ఉన్న చ‌ర్మం పొడిబార‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బల‌హీన‌ప‌డి జుట్టు రాల‌డం,బ‌ట్ట‌త‌ల‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాం. ఇంటి చిట్కాను ఉప‌యోగించి అలాగే కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా … Read more

Kovvu Gaddalu : శ‌రీరంలో కొవ్వు గ‌డ్డ‌లు ఎక్క‌డ ఉన్నా సరే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..

Kovvu Gaddalu : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కొవ్వు గడ్డ‌లు కూడా ఒక‌టి. వీటిని లిపోమా అని కూడా అంటారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఈ కొవ్వు గ‌డ్డ‌లు మ‌న శ‌రీరంలో ఎక్క‌డైనా రావ‌చ్చు. ఇవి ఎక్కువ‌గా చేతులు, కాళ్లు, పొట్ట‌, భుజాలు వంటి భాగాల్లో ఎక్కువ‌గా వ‌స్తాయి. ఈ గ‌డ్డ‌లు మ‌న‌కు ఎటువంటి నొప్పిని, హానిని క‌లిగించ‌వు. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే వీటి వ‌ల్ల … Read more

Curry Leaves And Onion For Hair : ఈ రెండు క‌లిపి రాస్తే.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాదు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా..!

Curry Leaves And Onion For Hair : ప్ర‌స్తుత కాలంలో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పొడి బార‌డం, జుట్టు చిట్ల‌డం వంటి వాటిని మ‌నం జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లుగాచెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని జుట్టు స‌మ‌స్య‌లు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు … Read more

Adhika Baruvu : కొబ్బ‌రినూనె, క‌ర్పూరంతో ఇలా చేస్తే.. పొట్ట‌, తొడ‌ల ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..

Adhika Baruvu : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్నింద‌రిని వేధిస్తున్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక కొవ్వు స‌మ‌స్య కూడా ఒక‌టి. పొట్ట‌, న‌డుము, తొడ‌లు, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుపోయిన ఈ కొవ్వు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, షుగ‌ర్ వ్యాధితో పాటు కాలేయం, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక్కోసారి ఈ అధిక కొవ్వు ప్రాణాంత‌కంగా కూడా … Read more

Kidney Stones : ఈ ఆకుల‌ను ఇలా వాడితే.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి..

Kidney Stones : మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను, మ‌లినాలను, అధికంగా ఉండే మిన‌ర‌ల్స్ ను బ‌య‌ట‌కు పంపించే అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. అయితే త‌గిన‌న్ని నీళ్లు తాగ‌క‌పోవ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించలేవు. దీంతో ఈ మ‌లినాలన్ని మూత్ర‌పిండాల్లో చిన్న చిన్న ఉండలుగా పేరుకుపోతాయి. ఈ ఉండ‌లే గ‌ట్టిప‌డి మూత్ర‌పిండాల్లో రాళ్ల లాగా మార‌తాయి. మూత్ర‌పిండాల్లో రాళ్లు త‌యార‌య్యి మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందుల‌కు … Read more

White Teeth : దంతాల‌పై ఉండే గార‌ను తొల‌గించి తెల్ల‌గా మార్చే చిట్కా.. కొద్ది రోజులు పాటిస్తే చాలు..

White Teeth : మ‌న శ‌రీరంలో దంతాలు ఒక కూడా ఒక భాగ‌మే. దంతాల‌ను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. దంతాల‌ను నిర్లక్ష్యం చేస్తే అనేక ర‌కాల దంత సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా మ‌న శ‌రీరంలో అత్యంత బాధాక‌ర‌మైన స‌మ‌స్య దంత స‌మ‌స్య‌. దంతాల వల్ల క‌లిగే నొప్పి వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. అలాగే మ‌న ముఖం అందంగా క‌నిపించ‌డంలో కూడా దంతాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖం ఎంత అందంగా … Read more

Swelling Remedies : కాళ్లు, చేతులు, ముఖంలో వాపుల‌ను మాయం చేసే గింజ‌లు.. రోజూ ఉద‌యం ఇలా తీసుకోవాలి..

Swelling Remedies : మ‌న శ‌రీరంలో చేతులు, కాళ్లు, ముఖం అప్పుడ‌ప్పుడూ వాపుకు గురి అవుతూ ఉంటుంది. చాలా మంది ఇలా వాపులు క‌నిపించ‌గానే కంగారు ప‌డి పోతుంటారు. శ‌రీరంలో ఇలా వాపులు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌న శ‌రీరంలో సోడియం ఎక్కువైన‌ప్పుడు శ‌రీరంలో వాపులు జ‌రుగుతుంది. ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం, నీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వంటి కార‌ణాల చేత శ‌రీరంలో సోడియం శాతం ఎక్కువ‌వుతుంది. సోడియం మోతాదు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో వాపులు, నొప్పులు … Read more

Hair Growth Drink : ఈ డ్రింక్‌ను 10 రోజుల పాటు తాగి చూడండి.. జుట్టు రాల‌దు, తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

Hair Growth Drink : వంట‌ల త‌యారీలో క‌రివేపాకును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. క‌రివేపాకు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంది. కానీ చాలా మంది కూర‌ల్లో ఈ వేసే ఈ క‌రివేపాకును ఏరేస్తూ ఉంటారు. కానీ క‌రివేపాకులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌తో పాటు ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. క‌రివేపాకులో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. క‌రివేపాకును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్, … Read more