Immunity : రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు..

Immunity : ప్ర‌స్తుత కాలంలో అనేక ర‌కాల వైర‌స్ లు మ‌న మీద దాడి చేస్తాయి. ఎన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఇలా ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం. మ‌న శ‌రీరంలో ఉండే వైర‌స్ లు, బ్యాక్టీరియాలు, మ‌లిన ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోవాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. మ‌న … Read more

Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు

Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు.. మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఉన్న‌ట్టుండి జుట్టు రాలిపోయి ఆ ప్రాంతంలో చ‌ర్మం బ‌య‌ట‌కు క‌న‌బ‌డుతుంది. ఇది అల‌ర్జీ వ‌ల్ల వ‌స్తుంద‌ని వైద్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అల‌ర్జీ త‌గ్గ‌గానే మ‌ళ్లీ తిరిగి వెంట్రుక‌లు వ‌స్తాయి. దీన్నే పేరుకొరుకుడు అంటారు. దీనిని వైద్య ప‌రిభాషలో అలోపేషియా ఏరిమెటా అయితే చాలా మంది పేనుకొరుకుడు కార‌ణంగా బ‌ట్ట‌త‌ల మాదిరి అవుతుందేమో అని అపోహ‌ప‌డుతుంటారు. త‌ల‌పై గుండ్ర‌ని … Read more

Soapberry Powder : దీన్ని రాస్తే చాలు.. జుట్టు రాల‌డం ఆగుతుంది.. పలుచ‌గా ఉన్న జుట్టు చిక్క‌గా మారుతుంది..

Soapberry Powder : జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డానికి మ‌నం ర‌కర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. అయిన‌ప్ప‌టికి మ‌న జుట్టు రాల‌డం, జుట్టు తెగిపోవ‌డం, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం ఇలా ఏదో ఒక స‌మ‌స్య ఎదుర‌వుతూనే ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను, హెయిర్ కండీష‌న‌ర్ ల‌ను వాడుతూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల తాతాల్కిక ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే ఉంటాయి. శాశ్వ‌తంగా … Read more

Joint Pain Remedy : న‌డుము నొప్పి, కీళ్ల నొప్పి, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు.. అద్భుత‌మైన డ్రింక్‌.. ఇలా త‌యారు చేసి తాగాలి..

Joint Pain Remedy : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు స‌రిగ్గా న‌డ‌వ‌లేరు, కూర్చోలేరు. క‌నీసం వారి ప‌నుల‌ను కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. జీవ‌న విధానంలో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా తలెత్తే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం, రుమాటాయిడ్ ఆర్థ‌రైటిస్, ఆస్ట్రియో పోరోసిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న కీళ్ల‌ను క‌ద‌ల‌నీయ‌కుండా చేస్తాయి. వ‌య‌సు పై … Read more

Feet Whitening Remedy : ఇలా చేస్తే మీ పాదాల‌పై ఉండే మురికి మొత్తం పోతుంది.. తెల్ల‌గా, అందంగా మారుతాయి..

Feet Whitening Remedy : మ‌న‌లో కొంద‌రికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి పాదాలు న‌ల్ల‌గా ఉంటాయి. పాదాలు త్వ‌ర‌గా న‌ల్ల‌గా అవుతాయి. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, పాదాల‌పై దుమ్ము ధూళి చేర‌డం, చ‌ర్మం పై మృత క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పాదాలు న‌ల్ల‌గా మారుతాయి. దీంతో ముఖం ఒక‌లాగా పాదాలు ఒక‌లాగా క‌నిపిస్తాయి. చాలా మంది ముఖం మీద చూపించిన శ్ర‌ద్ధ‌ను పాదాల‌పై చూపించ‌రు. స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వల్ల కూడా పాదాలు న‌ల్ల‌గా … Read more

Constipation Home Remedy : రాత్రి పూట ఒక టీస్పూన్ దీన్ని వాడితే.. మ‌ల‌బ‌ద్ద‌కం మ‌టుమాయం..

Constipation Home Remedy : నేటి ఆధునిక స‌మాజంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, జంక్ ఫుడ్ కు అల‌వాటు ప‌డి పీచు ప‌దార్థాలు త‌క్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, నీటిని త‌క్క‌వ‌గా తాగ‌డం వంటి అనేక కార‌ణాల చేత ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌ల్ల గ్యాస్, అసిడిటి, … Read more

High BP Home Remedies : హైబీపీని క్ష‌ణాల్లో త‌గ్గించి మ‌ళ్లీ రాకుండా చేసే అద్భుత‌మైన చిట్కాలు..!

High BP Home Remedies : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు దీని బారిన ప‌డుతున్నార‌ని గ‌ణంకాలు తెలియ‌జేస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. 2030 నాటికి పాతిక కోట్లమంది భార‌తీయులు అధిక రక్త‌పోటు బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం … Read more

Aloe Vera Gel For Hair Growth : మీరు వాడే షాంపూలో ఇది క‌లిపి జుట్టుకు రాయండి.. ఊహించ‌లేనంత పొడ‌వు పెరుగుతుంది..

Aloe Vera Gel For Hair Growth : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటూ ఉంటారు. జుట్టు రాల‌డం, జుట్టు చివ‌ర్లు తెగిపోవ‌డం, జుట్టు పొడిబార‌డం, చుండ్రు వంటి వాటిని మ‌నం జుట్టు సంబంధిత సమ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Neck Darkness Remedy : మెడ‌పై ఉండే న‌లుపుద‌నాన్ని పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. వాడితే చాలు.. రిజ‌ల్ట్ తెలిసిపోతుంది..

Neck Darkness Remedy : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి చేతులు, కాళ్లు, మెడ వంటి ఇత‌ర శ‌రీర భాగాలు న‌ల్ల‌గా ఉంటాయి. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల, వాతావ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల ఇలా చ‌ర్మం న‌ల్ల‌గా మార‌తుంది. అలాగే వాతావ‌ర‌ణ మార్పుల కారణంగా, చ‌ర్మం పొడిబార‌డం వ‌ల్ల కూడా చేతులు, కాలు వంటి భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. ముఖం అందంగా కాంతివంతంగా ఉన్న‌ప్ప‌టికి చేతులు, కాళ్లు, మెడ వంటి భాగాలు న‌ల్ల‌గా … Read more

Memory Power : జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచే స‌ర‌స్వ‌తి ఆకు.. 40 రోజుల పాటు ఇలా తీసుకోవాలి..

Memory Power : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. జ్ఞాప‌కశ‌క్తి, ఏకాగ్ర‌త త‌గ్గిపోతున్నాయి. మాన‌సిక అనారోగ్యాలు వ‌స్తున్నాయి. కొంద‌రు పిల్ల‌ల‌కు అయితే పుట్టుక‌తోనే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు పిల్ల‌లు జ్ఞాప‌క‌శ‌క్తి లేక‌పోవ‌డం వ‌ల్ల చ‌దువుల్లోనూ వెనుక‌బ‌డుతున్నారు. అయితే ఆయుర్వేదంలో ఈ స‌మ‌స్య‌ల‌కు చక్క‌ని ప‌రిష్కారం ఉంది. అదే స‌ర‌స్వ‌తి ఆకు. ఈ ఆకును మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దివ్యౌష‌ధంగా ప‌రిగ‌ణిస్తారు. దీన్ని కొంత‌కాలం పాటు తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌కశ‌క్తి … Read more