Throat Infection : గొంతులో ఇన్ఫెక్ష‌న్‌, మంట‌, దుర‌ద‌.. అన్నింటికీ చెక్ పెట్టే.. అద్భుత‌మైన చిట్కా..!

Throat Infection : చ‌లికాలంలో చాలా మంది గొంతు నొప్పి, గొంతు గ‌ర‌గ‌ర‌, గొంతులో ఇన్ఫెక్ష‌న్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. అన్నీ కాలాల్లో ఈ స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికి చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. గొంతు నొప్పి కార‌ణంగా మ‌నం ఆహారాన్ని కూడా తీసుకోలేక‌పోతుంటాం. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. బ్యాక్టీరియా, వైర‌స్ ల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా మ‌నం ఈ స‌మ‌స్య బారిన … Read more

Ginger For Cough : ద‌గ్గుని వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే అల్లంతో ఇలా చేయండి..!

Ginger For Cough : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతుంటారు. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల ఈ ద‌గ్గు వ‌స్తుంది. ద‌గ్గు శ‌రీరంలో ఉండే అల‌ర్జీల‌ను సూచిస్తుంది. ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తుల‌కు ఈ ఇన్ఫెక్ష‌న్ సోకుతుంది. ద‌గ్గు అంటు వ్యాధి కూడా. ద‌గ్గు కార‌ణంగా ఎన్నో ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటాం. మ‌న‌తో పాటు ఇత‌రుల‌కు కూడా ఈ ద‌గ్గు ఇబ్బందిని క‌లిగిస్తుంది. ఈ ద‌గ్గు … Read more

Goru Chuttu : గోరు చుట్టు స‌మ‌స్య‌ను న‌యం చేసే.. అద్భుత‌మైన చిట్కాలు..

Goru Chuttu : మ‌న వేళ్ల‌కు అంద‌మే కాదు ర‌క్ష‌ణ కూడా మ‌న గోర్లే. గోర్ల‌ను సంర‌క్షించుకోవ‌డం కూడా చాలా అవ‌స‌రం. లేదంటే గోరు చుట్టు స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంది. గోరు చుట్టు స‌మ‌స్య కార‌ణంగా వ‌చ్చే నొప్పి, బాధ వ‌ర్ణ‌నాతీతం అని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య ప్ర‌మాద‌క‌రం కాన‌ప్ప‌టికి ప్రాణం తీసేంత నొప్పిని మాత్రం క‌లిగిస్తుంది. కొన్ని ర‌కాల చిట్కాల ద్వారా మ‌నం గోరు చుట్టు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. గోరు చుట్టు స‌మ‌స్య … Read more

Dark Armpits Remedy : చంక‌ల్లోని న‌లుపును మాయం చేసే అద్భుత‌మైన చిట్కా..!

Dark Armpits Remedy : మ‌న‌లో చాలా మంది చంక భాగంలో న‌ల్ల‌టి చ‌ర్మాన్ని క‌లిగి ఉంటారు. బాహూ మూల‌ల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం అనేది చాలా స‌హ‌జం. చంక భాగంలో త‌ర‌చూ షేవింగ్ చేయ‌డం వ‌ల్ల అలాగే ఆయా భాగాల్లో గాలి స‌రిగ్గా ఆడ‌క చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా చాలా మంది వారికి న‌చ్చిన దుస్తుల‌ను ధ‌రించ‌లేక‌పోతుంటారు. ఇంటి చిట్కాను ఉప‌యోగించి చంక భాగంలో చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాను … Read more

Lemon For Knee Pain : నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే.. మీ మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..

Lemon For Knee Pain : మాన‌వ శ‌రీరంలో మోకాళ్ల‌నేవి నిస్సందేహంగా అత్యంత ముఖ్య‌మైన‌వి. న‌డ‌వ‌డం, నిల‌బ‌డ‌డం, పరిగెత్త‌డం వంటి శ‌రీర భంగిమ‌ల‌కు కాళ్ల క‌ద‌లిక‌లు మోకాళ్లు ఎంతో అవ‌స‌రం. ఒక్క‌సారి గ‌నుక మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య తలెత్తితే ఒక అంతే సంగ‌తులు. పెద్ద‌వారే కాకుండా యుక్త వ‌య‌సు వారు కూడా ప్ర‌స్తుత కాలంలో ఈ మోకాళ్ల నొప్పుల బారిన ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, పోష‌కాహార లోపం, అధిక బ‌రువు, వ‌య‌సు మీద ప‌డ‌డం వంటి … Read more

Black Hair : తెల్ల జుట్టును చాలా త్వ‌ర‌గా న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.. మ‌ళ్లీ జుట్టు తెల్ల‌గా మార‌దు..

Black Hair : మారిన జీవ‌న‌విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణ కాలుష్యం మ‌న‌ల్ని అనేక ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల బ‌డ‌డం, జుట్టు పొడి బారడం, జుట్టు చిట్ల‌డం వంటి అనేక జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం అనేక ర‌కాల హెయిర్ స్ప్రేల‌ను, హెయిర్ ప్యాక్ ల‌ను వాడుతూ ఉంటాం. బ‌య‌ట … Read more

Flax Seeds With Curd : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, గుండె జ‌బ్బులు ఉండ‌వు..

Flax Seeds With Curd : మ‌న ఇంట్లో త‌యారు చేసుకున్న ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జ్ఞాప‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, మోకాళ్ల నొప్పులు కూడా త‌గ్గుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి స‌మ‌స్య‌ల‌తో … Read more

Pimples Home Remedies : ఈరోజే ఇలా చేయండి.. ఒక్క మొటిమ‌, మ‌చ్చ కూడా ఉండ‌దు..!

Pimples Home Remedies : మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. మొటిమ‌లు, మొటిమ‌ల వ‌ల్ల క‌లిగే మ‌చ్చ‌లు మ‌న‌ల్ని ఇబ్బందిపెడుతూ ఉంటాయి. మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి మార్కెట్ లో దొరికే ఆయింట్ మొంట్ ల‌ను, క్రీములను వాడుతూ ఉంటారు. ముఖం పై వ‌చ్చే మొటిమ‌ల‌ను మ‌నం స‌హ‌జ సిద్దంగా కూడా త‌గ్గించుకోవ‌చ్చు. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మొటిమ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మొటిమ‌ల‌ను త‌గ్గించే కొన్ని … Read more

Teeth Pain Remedy : ఈ చిట్కాను పాటిస్తే.. దంతాల నొప్పి త‌గ్గుతుంది.. గార‌పోయి దంతాలు మెరుస్తాయి..

Teeth Pain Remedy : మ‌న చ‌క్క‌టి చిరున‌వ్వులో దంతాలు ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న దంతాలు తెల్ల‌గా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌న న‌వ్వు అందంగా ఉంటుంది. కానీ ప్ర‌తి ఒక్క‌రి దంతాలు తెల్ల‌గా ఉండ‌వు. అలాగే దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. దంతాల నొప్పులు, దంతాలు పుచ్చిపోవ‌డం, దంతాలు ప‌చ్చ‌గా మార‌డం, దంతాలు వ‌దులుగా మార‌డం వంటి అనేక దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే … Read more

Narala Balaheenatha : ఈ ఒక్క చిట్కాతో న‌రాల బ‌ల‌హీన‌త మాయం.. ఏం చేయాలంటే..?

Narala Balaheenatha : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారిని కూడా మ‌నం చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది ర‌క్త‌నాళాల‌ను, న‌రాల‌ను ఒక‌టే అని అనుకుంటారు. కానీ ర‌క్త‌నాళాలు వేరు. న‌రాలు వేరు. ర‌క్త‌నాళాల ద్వారా ర‌క్తం అవ‌య‌వాల‌కు చేర‌వేయ‌బ‌డుతుంది. న‌రాలు సంకేతాల‌ను చేర‌వేస్తాయి. మెద‌డు నుండి వ‌చ్చిన సంకేతాల‌ను న‌రాలు వెన్నుపాము ద్వారా చేతుల‌కు, కాళ్ల‌కు ఇత‌ర అవ‌య‌వాల‌కు చేర‌వేస్తాయి. అలాగే ఇత‌ర … Read more