Best Remedies To Remove Kidney Stones : కిడ్నీ స్టోన్లను క‌రిగించేందుకు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

Best Remedies To Remove Kidney Stones : మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. కిడ్నీలు మ‌న శ‌రీర‌లోని వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోస్తాయి. ర‌క్తాన్ని శుద్ధి చేస్తాయి. దీంతో శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీని వల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం వాటిలో ఒక ముఖ్య కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. రోజూ కొంద‌రు త‌గిన మోతాదులో … Read more

Nausea : వాంతులు, వికారం స‌మ‌స్య‌ల‌కు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి..!

Nausea : వికారం అనేది మ‌న‌లో చాలా మందికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. తిన్న ఆహారం ప‌డ‌క‌పోవ‌డం లేదా స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం, డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌డం, నీర‌సం, ప్ర‌యాణాలు చేయ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల వికారం క‌లుగుతుంటుంది. దీంతో త‌ల తిప్పిన‌ట్లు ఉంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. అయితే వికారం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అవ‌స‌రం లేదు. కింద తెలిపిన ప‌లు స‌హ‌జ … Read more

Dandruff : చుండ్రును త‌గ్గించే నాచుర‌ల్ టిప్స్‌.. వీటిని ఫాలో అయిపొండి..!

Dandruff : జుట్టు సమస్యలనేవి సహజంగానే చాలామందికి సీజన్లతో సంబంధం లేకుండా వస్తూనే ఉంటాయి. ఏ సీజన్లో అయినా సరే జుట్టు సమస్యలు కామన్. జుట్టు సమస్యల్లో ప్రధానంగా చాలామందికి ఉండేది చుండ్రు. చుండ్రు వల్ల తలంతా దురదగా ఉంటుంది. దీంతో పాటు జుట్టు చిట్ల‌డం జరుగుతుంది. చుండ్రు కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని తగ్గించుకునేందుకు అనేక ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. అయితే ఇవి దీర్ఘకాలంలో అంత ప్రభావ‌వంతంగా ఉండవు. కానీ కొన్ని స‌హ‌జ‌సిద్ధమైన ఇంటి … Read more

Snoring Home Remedies : గుర‌క స‌మ‌స్య‌ను త‌గ్గించుకోండిలా.. ఈ 5 చిట్కాల‌ను పాటించండి..!

Snoring Home Remedies : మ‌న‌లో చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. గుర‌క వ‌ల్ల వారితో పాటు వారి ప‌క్క‌న ప‌డుకునే వారికి కూడా ఇబ్బంది క‌లుగుతుంది. గుర‌క కార‌ణంగా ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను దూరం చేసుకుంటారు. గుర‌క పెట్ట‌డం వ‌ల్ల వారి ప‌క్క‌న ప‌డుకునే వారికి కొన్నిసార్లు నిద్ర ప‌ట్ట‌డం కూడా క‌ష్టంగా మారుతుంది. శ్వాస తీసుకోవ‌డంలో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా గుర‌క వ‌స్తుంది. గుర‌క వ‌ల్ల వారి జీవిత భాగ‌స్వామికి ఇబ్బంది … Read more

Mehindi To Hair : జుట్టుకు మెహిందీ పెడితే ఎంతో మేలు.. కానీ ఈ త‌ప్పుల‌ను మాత్రం చేయ‌కండి..!

Mehindi To Hair : జుట్టు అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టు న‌ల్ల‌గా, పొడ‌వుగా, ప‌ట్టుకుచ్చులా ఉండాలిన కోరుకోవ‌డంలో త‌ప్పే లేదు. జుట్టు అందంగా క‌న‌బ‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది జుట్టు అందంగా, సిల్కీగా క‌న‌బ‌డ‌డానికి జుట్టుకు హెన్నాను రాస్తూ ఉంటారు. హెన్నాను చాలా మంది వాడుతూ ఉంటారు. అలాగే హెన్నాను వాడ‌డం వ‌ల్ల జుట్టు అందంగా త‌యార‌వుతుంద‌ని చాలా కాలంగా ప్రాచుర్యంలో కూడా ఉంది. తెల్ల జుట్టును … Read more

Beard Growth Tips : గడ్డం పెర‌గాల‌ని కోరుకుంటున్నారా.. అయితే ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చూడండి..!

Beard Growth Tips : పురుషుల్లో కొంద‌రు గ‌డ్డం అస్స‌లు ఉంచుకోరు. ఎప్పుడూ నీట్ షేవ్‌తో ద‌ర్శ‌న‌మిస్తారు. ఇక కొంద‌రికి గ‌డ్డం అంటేనే ఇష్టం ఉంటుంది. దీంతో వారు ఎప్పుడూ గ‌డ్డంతోనే క‌నిపిస్తారు. అయితే కొంద‌రికి మాత్రం గ‌డ్డం పెంచుకోవ‌డ‌మంటే ఇష్టం ఉంటుంది కానీ వారి గ‌డ్డం అంత త్వ‌ర‌గా పెర‌గ‌దు. దీంతో వారు నిరాశ చెందుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ప‌లు పొర‌పాట్ల‌ను చేయ‌కుండా ఉంటే దాంతో గ‌డ్డం త్వ‌ర‌గా పెరుగుతుంది. మ‌రి గ‌డ్డం … Read more

Multani Mitti : ముల్తానీ మ‌ట్టిని ఇలా ఉప‌యోగించండి.. మీ చ‌ర్మం మెరిసిపోతుంది..!

Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్‌ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా. ఒక … Read more

Betel Leaves For Hair Growth : త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Betel Leaves For Hair Growth : ప్రతి ఒక్కరు కూడా, అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అందమైన కురుల కోసం, అనేక రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా, అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. తమలపాకులతో అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. తమలపాకులో యాంటీ టాక్సిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలానే, యాంటీ డయాబెటిక్ గుణాలు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. యాంటీ క్యాన్సర్ గుణాలు … Read more

మెరిసే చర్మం కోసం.. కొబ్బరి పాలు, నిమ్మరసం..!

సాధారణంగా చాలా మంది చర్మకాంతి పొందాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎంతో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విధంగా మార్కెట్లో రసాయనాలతో తయారైన ఉత్పత్తులను చర్మానికి అలర్జీలను తీసుకువస్తాయి.ఈ క్రమంలోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం కొన్ని చిట్కాలతో ఇరవై నిమిషాలలో మన చర్మాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన చర్మాన్ని చర్మకాంతిని పొందాలనుకునేవారు ఒక గిన్నెలో రెండు టేబుల్ … Read more

Carom Seeds For Gas Trouble : చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రికైనా స‌రే.. ఇలా చేస్తే గ్యాస్ పోతుంది..!

Carom Seeds For Gas Trouble : ఈ మధ్యకాలంలో, చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి, ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, ఇంటి చిట్కాలతో తొలగించుకోవచ్చు. మారిన జీవన శైలి, వయసు పైబడటం మొదలైన కారణాల వలన, ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టకపోతే, అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఎక్కువమంది, ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి, బయటపడడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కుదరట్లేదు. … Read more