Headache Home Remedies : త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉందా.. ఈ నాచుర‌ల్ చిట్కాల‌ను పాటించండి..!

Headache Home Remedies : త‌ల‌నొప్పి అనేది స‌హ‌జంగానే చాలా మందికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ప‌లు ఇత‌ర కార‌ణాల వల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే త‌ల‌నొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్ల‌ను వాడుతుంటారు. కానీ వీటిని వాడ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక త‌ల‌నొప్పి త‌గ్గేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను … Read more

Beauty Tips : బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు.. ఇంట్లోనే ఇలా చేసి అందాన్ని రెట్టింపు చేసుకోండి..!

Beauty Tips : అందంగా కనపడడం కోసం, చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అందాన్ని పెంపొందించుకోవడానికి, మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ని కూడా, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది, ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటారు. చాలామంది, ఈ రోజుల్లో ముడతలు, మచ్చలు, మొటిమలు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ వుంటారు. అందరికీ ఈ కోరిక ఉండడం సహజం. అయితే, చాలామంది అందాన్ని పెంపొందించుకోవడానికి వేలకు వేలు … Read more

Green Gram For Beauty : పెస‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..!

Green Gram For Beauty : పెస‌ల‌ను కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటుంటారు. ఇక కొంద‌రు వాటిని నాన‌బెట్టి, మొల‌కెత్తించి తింటారు. కొంద‌రు కూర చేసుకుంటారు. అయితే ఎలా తిన్నా.. పెస‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వాటితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంతే కాదు, ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. పెస‌ల వ‌ల్ల ముఖానికి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట కొన్ని ప‌చ్చిపాల‌ను … Read more

Sinus Home Remedies : సైన‌స్ ఎంత‌కూ త‌గ్గ‌డం లేదా.. ఈ అద్భుత‌మైన చిట్కాల‌ను పాటించండి..!

Sinus Home Remedies : సైనసైటిస్‌ సమస్య ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్సలే లేవు. వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. అయితే సైన‌స్ స‌మ‌స్య‌కు చింతించాల్సిన ప‌నిలేదు. కింద సూచించిన విధంగా ప‌లు చిట్కాల‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య … Read more

Cracked Heels : చ‌లికాలంలో మ‌డ‌మ‌లు ప‌గిలి ఇబ్బందులు ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Cracked Heels : చలికాలంలో చర్మం బాగా పాడైపోతుంది. చలికాలంలో పగుళ్లు వంటి వాటి వలన కూడా, ప్రతి ఒక్కరు సతమతమవుతుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు మొదలవుతాయి. ఎక్కువమంది మడమల పగుళ్లు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీని వలన, రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోలేకపోతుంటారు. పాదాల రంగు కూడా, పూర్తిగా మారిపోతుంది. కొంతమంది అయితే, చలిలోకి కూడా రాలేకపోతుంటారు. పగుళ్ల సమస్యని ఎదుర్కోవాలంటే, కొన్ని చిట్కాలని పాటించాలి. ఇలా చేస్తే, పాదాలు … Read more

Teeth Whitening Foods : దంతాలు తెల్ల‌గా, త‌ళ‌త‌ళ మెర‌వాలా..? అయితే వీటిని తినండి..!

Teeth Whitening Foods : స్వీట్లు, జంక్‌ఫుడ్‌, ఇత‌ర కొన్ని ఆహార ప‌దార్థాల‌ను తింటే మ‌న దంతాల‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. వాటితో దంతాల మ‌ధ్య కావిటీలు వ‌చ్చి దంతాలు పుచ్చిపోతాయి. దంతాల‌కు రంధ్రాలు ప‌డ‌తాయి. దీంతోపాటు చిగుళ్ల స‌మ‌స్య‌లు కూడా బాధిస్తాయి. అయితే ఆయా ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాగైతే దంతాల స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. అదే క్ర‌మంలో కొన్ని ఆహార ప‌దార్థాల‌ను తింటే దంతాల స‌మ‌స్య‌లు పోవ‌డ‌మే కాదు, దంతాలు తెల్ల‌గా మారుతాయి. … Read more

Winter Health Tips : ముక్కు ఎలర్జీ, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటివి ఉన్నాయా.. ఇలా చేయాల్సిందే..!

Winter Health Tips : చలికాలంలో, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చలికాలంలో, చాలామంది గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలానే ముక్కు కారడం, ఎలర్జీ, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్, దగ్గు వంటివి కూడా చాలా మందిలో, చలికాలంలో వస్తూ ఉంటాయి. కొంత మందికి, కొద్దిగా చల్లటి నీళ్లు తాగినా లేదంటే ఏదైనా చల్లటి పదార్థం తీసుకున్నా కూడా వెంటనే ఇబ్బంది … Read more

Mustard Oil For Hair : ఆవనూనెలో ఇవి కలిపి రాయండి.. జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది.. అస్సలు రాలదు కూడా..!

Mustard Oil For Hair : చాలామంది, కురులు బలంగా పెరగడానికి కష్టపడుతూ ఉంటారు. అందమైన కురులని సొంతం చేసుకోవడానికి, ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మారిన వాతావరణ పరిస్థితులు, జీవనశైలి పరిస్థితిలు అలానే పోషకాహార లోపం, మొదలైన కారణాల వలన చాలామంది జుట్టు రాలిపోవడంతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలు ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే, మీ జుట్టు బాగా ఎదుగుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. ఒక గిన్నెలో 100 … Read more

Lips Beauty : ఇలా చేస్తే చాలు.. ప‌గిలిన‌, న‌ల్ల‌ని పెద‌వులు సైతం అందంగా, గులాబీ రంగులోకి మారుతాయి..!

Lips Beauty : ప్రతి ఒక్కరు కూడా, అందంగా కనపడాలని అనుకుంటుంటారు. అందంగా కనపడటం కోసం, అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. అయితే, చలికాలం లో స్కిన్ పాడైపోతూ ఉంటుంది. పెదాలు కూడా పగిలిపోతూ ఉంటాయి. పెద‌వులు పగుళ్ళతో, చాలామంది బాధపడుతూ ఉంటారు. పైగా పెదాలు నల్లగా మారిపోతూ ఉంటాయి. పెద‌వులు పగిలిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. నిజానికి పెదవులు అందంగా ఉంటే, మనం కూడా చాలా అందంగా కనపడుతూ ఉంటాం. కెమికల్స్ ఉండే లిప్స్టిక్స్ … Read more

Indigestion Remedies : తిన్న ఆహారం అస‌లు జీర్ణ‌మ‌వ్వ‌ట్లేదా.. అయితే ఇలా చేయండి చాలు..!

Indigestion Remedies : మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో … Read more