Turmeric Tea For Over Weight : డైట్, ఎక్స‌ర్‌సైజ్ చేయాల్సిన ప‌నిలేదు.. దీన్ని తాగితే చాలు.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

Turmeric Tea For Over Weight : పసుపు భారతీయుల ప్రతి కిచెన్‌లో ఉండే ముఖ్యమైన పదార్ధం. వంటింట్లో తప్పకుండా లభించేది పసుపును పాల నుంచి మొదలుకుని కూరల వరకూ అన్నింట్లో ఉపయోగిస్తుంటారు. పసుపు వల్ల కూరలకు రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది. అదే సమయంలో పసుపుతో బరువు కూడా తగ్గవచ్చని చాలా మందికి తెలియదు. పసుపు కేవలం వంటలకు రుచి కోసమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగించవచ్చు. పసుపుతో ఎలా … Read more

Acidity home remedies : ఎసిడిటితో బాధపడుతున్నారా..! అయితే ఈ ఇంటి చిట్కాలు మీ సమస్య ఇట్టే మాయం చేస్తుంది..!

Acidity home remedies : అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ప్ర‌స్తుతం చాలా మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పైన … Read more

Argan Oil For Hair : ఈ నూనె జుట్టుకు ఎంతో మంచిది.. దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

Argan Oil For Hair : ఆర్గాన్ ఆయిల్ తో అనేక లాభాలని పొందవచ్చు. చాలామందికి ఆర్గాన్ ఆయిల్ గురించి కానీ, ఆర్గాన్ ఆయిల్ కలిగే లాభాల గురించి కానీ తెలీదు. ఆర్గాన్ ఆయిల్ వలన, ఏఏ సమస్యలు దూరం అవుతాయి అనేది తెలుసుకుందాం. ఆర్గాన్ ఆయిల్ వలన చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఆర్గాన్ ఆయిల్ రుచి కూడా చాలా బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్గాన్ ఆయిల్ ని ఉపయోగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆయిల్ … Read more

Malabaddakam : మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు.. వీటిని పాటించండి చాలు..!

Malabaddakam : చాలామంది, ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది మలబద్ధకంతో కూడా బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయటపడడానికి, చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి. ఇలా చేయడం మంచిది. మందులు వేసుకోక్కర్లేదు. సహజ పద్ధతుల ద్వారా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని మనం పొందవచ్చు. పెరుగు కడుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ ని ఇది మెరుగుపరుస్తుంది. అవిసె గింజలని పెరుగులో కలిపి తీసుకుంటే, ఎంతో మంచి జరుగుతుంది. … Read more

Multani Mitti Face Pack : ఈ చిన్న చిట్కాను పాటిస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది..!

Multani Mitti Face Pack : ప్రతి ఒక్కరు కూడా, అందంగా ఉండాలని అనుకుంటుంటారు. అందంగా ఉండాలని, రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఖరీదైన ప్రొడక్ట్స్ ని కూడా, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ముఖం అందంగా, కాంతివంతంగా మారాలంటే, బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరగక్కర్లేదు. ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా దొరికే, కొన్ని వస్తువుల్ని ఉపయోగించి, ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. తెల్లగా కాంతివంతంగా మెరిసేటట్టు చేసుకోవచ్చు. అందాన్ని పెంపొందించుకోవడానికి, ఒక బౌల్ … Read more

Teeth Whitening : గార ప‌ట్టిన దంతాల‌ను సైతం తెల్ల‌గా మార్చ‌గ‌ల‌దు.. ఇలా చేయాలి..!

Teeth Whitening : సాధారణంగా మనం నవ్వినా, మాట్లాడిన మన పళ్ళు ఇతరులకు కనబడుతుంటాయి. అయితే పళ్ళు పచ్చగా ఉన్నవారు నలుగురిలో మాట్లాడాలన్నా.. నవ్వాలన్న ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ విధంగా పసుపుపచ్చ పళ్ళతో బాధపడేవారు స్ట్రాబెర్రీతో ఇలా చేస్తే అందమైన నల్లని నిగనిగలాడే పళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు. మరి స్ట్రాబెర్రీతో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. తినడానికి తీపి పులుపు రుచిని కలిగి ఉండే స్ట్రాబెర్రీలో ఎల్లాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్ ,యాంటీఆక్సిడెంట్లు స్టాబెర్రీలో అధికంగా … Read more

కోడిగుడ్ల‌తో ఇలా చేస్తే చాలు.. అంద‌మైన శిరోజాలు మీ సొంతం..!

చాలా మంది రోజు గుడ్లను తింటూ ఉంటారు. గుడ్లు వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకి తెలుసు. కానీ గుడ్లు వలన అందానికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరానికి, శిరోజాలకి కూడా గుడ్లు బాగా ఉపయోగపడతాయి. మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిలో చాలా ప్రొడక్ట్స్ లో గుడ్లని వాడుతుంటారు. గుడ్లతో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు..?, ఎలాంటి ప్రయోజనాలని పొందవచ్చు..? దానికోసం ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. గుడ్డుతో అందాన్ని పెంపొందించుకోవడం … Read more

Hair Growth : దీన్ని వాడితే.. చ‌లికాలం అయినా స‌రే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth : ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్లో లభించే రకరకాల రసాయనాలతో కూడిన షాంపులు మరియు నూనెలు వాడుతూ లేనిపోని కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటారు. దీనివల్ల జుట్టుకు మేలు కన్న ఎక్కువగా హాని జరుగుతుంది. అలా కాకుండా ఇంటిలోనే దొరికే పదార్థాలతో నివారణలను ప్రయత్నిస్తే ఎటువంటి హాని లేకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. వాతావరణంలో మార్పుల వల్ల ఒక్కోసారి జుట్టు అంచు చివర్లు … Read more

Jojoba Oil For Beauty : ఎంత‌టి న‌ల్ల‌ని స్కిన్ అయినా స‌రే.. ఈ టిప్ చాలు.. తెల్ల‌గా మారుతుంది..!

Jojoba Oil For Beauty : చాలామంది తెల్లగా రావాలని, అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా చేశారంటే అందంగా మీ ముఖం మారిపోతుంది. కాంతివంతంగా తయారవుతుంది. ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే, చిన్న చిట్కా తో తెల్లగా మారిపోవచ్చు. ఈ రెండింటిని వాడడం ద్వారా మీ చర్మం తెలుపు రంగులోకి వచ్చేస్తుంది. ఒక నిమ్మకాయను తీసుకుని, దాని తొక్కల్ని తీసేసి, తొక్క ని తురుముకోవాలి. తర్వాత తురుముకున్న నిమ్మకాయ తొక్క ఒక గిన్నెలో … Read more

కొబ్బరి నూనెతో ఇలా చేస్తే నిమిషాల్లో మచ్చలు మాయం.. ముఖం కాంతివంతం అవుతుంది..!

డార్క్ సర్కిల్స్ అనేది చర్మ సౌందర్యంలో ఒక సమస్య. ఇది చాలామందికి అసహ్యకరమైనది. మీ కళ్ళ చుట్టూ ఉన్న చీకటి వృత్తాలు అనేక కారణాల వల్ల ఈ విధంగా కనిపిస్తాయి. చర్మం వయస్సుతో దాని స్థితిస్థాపకతను కోల్పోవడం ప్రారంభించినప్పుడు, తేమను నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల, అలాంటి మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, ఎక్కువగా టీవీ, సెల్ ఫోన్ చూడడం, నిద్రలేమి మరియు డీహైడ్రేషన్ ఇవన్నీ … Read more