Headache : ఎలాంటి తలనొప్పి అయినా సరే.. క్షణాల్లో మాయం అవుతుంది.. ఇలా చేయాలి..
Headache : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తలనొప్పి అనే సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. అధిక పని, ఒత్తిడి లేదా ఇతర పరిస్థితుల వల్ల తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే ప్రతి తలనొప్పిని నార్మల్‌గా పరిగణించడం అంత మంచి విషయం కాదు. కొన్ని రకాల తలనొప్పి కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. మైగ్రేన్ అనేది ఒక ప్రత్యేక రకం సమస్య. దీనితో ప్రజలు వికారం, వాంతులు, కాంతి మరియు ధ్వనికి సున్నితత్వం వంటి కొన్ని ఇతర లక్షణాలతో … Read more









