ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గాలంటే ఇలా చేయండి..!

Garlic : మన పూర్వీకులు వేల సంవత్సరాల నుండి వెల్లుల్లిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో చరక మరియు సుశ్రుతతో పాటు, క్రీ.శ.650లో వైద్య వాగ్భట తన అష్టాంగ హృదయ గ్రంథంలో వెల్లుల్లి లక్షణాల గురించి చాలా రాశారు. నేడు వైద్యులు గుండె సంబంధిత సమస్యల విషయంలో వెల్లుల్లిని వాడాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లి రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కూడా చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది. ఇదే కారణం వెల్లుల్లిలో … Read more

Dandruff Home Remedy : వేప ఆకులు, నిమ్మ‌ర‌సంతో ఇలా చేస్తే.. ఎంత‌టి మొండి చుండ్రు అయినా సరే త‌గ్గుతుంది..!

Dandruff Home Remedy : చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా చుండ్రు సమస్యతో, బాధపడుతున్నారా..? చుండ్రుని వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నారా..? అయితే, ఇలా చేసి చూడండి. చుండ్రు వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. బాగా దురద పెడుతూ ఉంటుంది. ఎంతో విసుగుగా ఉంటుంది. చాలా కాలం నుండి మీరు చుండ్రుతో బాధపడుతున్నట్లయితే, పైసా ఖర్చు లేకుండా, ఈజీగా మీరు చుండ్రు ని వదిలించుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా … Read more

Lose Motions : మందులు వాడకుండా నీళ్ల విరేచనాల‌ను తగ్గించే చిట్కా.. ఇలా చేయాలి..!

Lose Motions : సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల లేదా మనం తీసుకోకూడని ఆహారం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు కడుపులో తీవ్ర ఇబ్బందులు తలెత్తి విరేచనాలకు దారి తీస్తాయి. ఈ విధంగా తరచు విరేచనాలు కావడంతో అలసట, నీరసం వస్తాయి. ఈ క్రమంలోనే విరేచనాలను తగ్గించుకోవడం కోసం ఎన్నో మాత్రలను ఉపయోగిస్తాము. ఎన్ని మాత్రలు వేసుకున్న ప్పటికీ కొందరిలో ఈ విరేచనాలు ఎంతకీ తగ్గవు. ఈ విధంగా విరేచనాల సమస్యతో బాధపడేవారు లేదా తరచూ విరేచనాలు అయ్యేవారు … Read more

Acidity Home Remedies : ఈ చిట్కాల‌ను పాటించండి చాలు.. క‌డుపులో మంట ఇట్టే త‌గ్గిపోతుంది..!

Acidity Home Remedies : తరచూ మనకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి తిన్నది సరిగ్గా జీర్ణం కూడా అవ్వదు. అదేపనిగా తేన్పులు రావడం, ఆహారం జీర్ణం అవ్వకపోవడం ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఎసిడిటీ వలన ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఎసిడిటీ నుండి ఈజీగా బయటపడాలంటే, ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా ఎసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు. కడుపు ఉబ్బరంగా వున్నా, ఊరికే తేన్పులు వస్తున్నా, లేదంటే తిన్నది సరిగ్గా అరగలేదు … Read more

కేవ‌లం రూ.10 ఖ‌ర్చుతో మీ శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను ఇలా కరిగించుకోవ‌చ్చు..!

మ‌న వంట ఇంటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే రూ.10 పెట్టి మెంతుల‌ను కొంటే వారం రోజుల వ‌ర‌కు వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. వారం రోజుల పాటు మెంతుల‌ను వాడితే మీ శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఇట్టే క‌రిగిపోతాయి. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో మెంతులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఆయుర్వేదంలో మెంతుల‌ను ఎన్నో సంవ‌త్స‌రాల నుంచే ఉప‌యోగిస్తున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మెంతుల్లో … Read more

Throat Pain : గొంతు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు.. పాటించ‌డం మ‌రిచిపోకండి..

Throat Pain : సీజన్ మారిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటాం. అలాగే గొంతులో గర గర, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యల‌తో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలకు ప్రారంభంలోనే గుడ్ బై చెప్పాలి అంటే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఈ సీజన్ … Read more

Hair Tips : జుట్టు పొడవుగా పెర‌గాల‌ని కోరుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోస‌మే..!

Hair Tips : ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్లో లభించే రకరకాల రసాయనాలతో కూడిన షాంపులు మరియు నూనెలు వాడుతూ లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటారు. దీనివల్ల జుట్టుకు మేలు కన్న ఎక్కువగా హాని జరుగుతుంది. అలా కాకుండా ఇంటిలోనే దొరికే పదార్థాలతో నివారణలను ప్రయత్నిస్తే ఎటువంటి హాని లేకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక్కోసారి జుట్టు అంచు చివర్లు చిట్లడం వంటివి మనం గమనిస్తుంటాము. … Read more

చ‌లికాలంలో గుర‌క ఎందుకు వ‌స్తుంది.. దాన్ని త‌గ్గించుకోవాలంటే ఏం చేయాలి..?

చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే గుర‌క వ‌ల్ల ఈ స‌మ‌స్య ఉన్న‌వారికే కాకుండా ప‌క్క‌న ప‌డుకునే వారికి కూడా ఇబ్బందిగా ఉంఉటంది. అయితే చ‌లికాలంలో అస‌లు గుర‌క ఎందుకు వ‌స్తుంది.. దీన్ని ఎలా నివారించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చ‌లికాలంలో గురక అనేది ముక్కు రంధ్రాలు మూసుకుపోవ‌డం వ‌ల్ల వ‌స్తుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. ఫ‌లితంగా మ‌న‌కు తెలియ‌కుండానే నోటితో రాత్రిపూట శ్వాస తీసుకుంటాం. దీంతో … Read more

Bhringraj For Hair : త‌ల‌కు రోజూ ఈ నూనె వాడండి..పోయిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది.. చుండ్రు త‌గ్గుతుంది..!

Bhringraj For Hair : ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. మార్కెట్లో దొరికే వివిధ ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి వాటి ద్వారా అందమైన కురులని పొందాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజానికి వాటిని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం సులభంగా కూడా అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. అందమైన కురులని సొంతం చేసుకోవడానికి భృంగరాజ్ బాగా ఉపయోగపడుతుంది. భృంగరాజ్ నూనెని తలకి బాగా … Read more

Headache : తలనొప్పిగా ఉందా.. ఈ గింజలతో వెంటనే తగ్గిపోతుంది..!

Headache : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అధిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. రోజూ ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీంతోపాటు సరిగ్గా నీటిని కూడా తాగడం లేదు. ఫలితంగా డీహైడ్రేషన్‌ సమస్య వస్తోంది. అయితే ఇవన్నీ తలనొప్పికి కారణమవుతున్నాయి. తలనొప్పిని అలాగే వదిలేస్తే అది మైగ్రేన్‌కు దారి తీసే అవకాశాలు ఉంటాయి. అది తీవ్రమైన తలనొప్పిగా మారుతుంది. కనుక తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ … Read more