కాలిన గాయాలు సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!
మనకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు శరీర భాగాలు మంటలో కాలుతుంటాయి. లేదంటే మంట సెగ కూడా తగులుతుంది. లేదా వంట చేసేటప్పుడు మహిళలకు చేతులు కాలుతుంటాయి. ఇలా పలు భిన్న సందర్భాల్లో మనకు కాలిన గాయాలు అవుతుంటాయి. అయితే ఇలాంటి గాయాలు అయితే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించే కాలిన గాయాలను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిన గాయం అయిన వెంటనే ట్యాప్ … Read more









