Arthritis Pains : ఈ పండ్ల‌ను రోజూ తినండి.. ఎలాంటి కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు ఉండ‌వు..!

Arthritis Pains : చాలా మందికి సీజ‌న‌ల్‌గా అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా చ‌లికాలంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే వీట‌న్నింటినీ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించి త‌గ్గించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే చ‌లికాలంలో వ‌చ్చే ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను కూడా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. వీటికి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన విధంగా ప‌లు ర‌కాల పండ్ల‌ను రోజూ తీసుకోవ‌డం వల్ల చ‌లికాలంలో వ‌చ్చే ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక … Read more

Cracked Lips : పెద‌వులు బాగా ప‌గిలి అంద విహీనంగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Cracked Lips : ప‌గిలిన పెద‌వుల‌తో చ‌లికాలంలో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. చ‌ల్ల‌టి గాలులు, పెద‌వులు పొడిబార‌డం, శ‌రీరంలో నీటి శాతం త‌గ్గ‌డం, విటమిన్ లోపం, త‌రుచూ పెద‌వుల‌ను నాలుక‌తో త‌డ‌ప‌డం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల పెద‌వులు ప‌గులుతాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి లిప్ బామ్ ల‌ను, లిప్ కేర్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటితో పాటు కొన్ని ఇంటి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా పెద‌వులు ప‌గ‌ల‌డం … Read more

Hair Packs For Hair Growth : ఈ హెయిర్ ప్యాక్‌ల‌ను వాడండి చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Hair Packs For Hair Growth : చ‌లికాలంలో మ‌న చ‌ర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారుతుంది. చ‌ల్లటి గాలులు, పొగ‌మంచు కార‌ణంగా జుట్టు పొడిబార‌డం, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం, జుట్టు మృదుత్వాన్ని కోల్పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. దాదాపు ప్ర‌తి ఒక్క‌రు చ‌లికాలంలో ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే షాంపులు, కండీష్ న‌ర్ ల‌ను వాడ‌డానికి బ‌దులుగా కొన్ని స‌హ‌జ సిద్ద‌మైన హెయిర్ ప్యాక్ ల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ … Read more

Constipation In Kids : చిన్నారుల్లో వ‌చ్చే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Constipation In Kids : పిల్ల‌ల్ని వేధించే వివిధ ర‌కాల జీర్ణ‌స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా పిల్ల‌లు వారానికి మూడు కంటే త‌క్కువ సార్లు విస‌ర్జిస్తూ ఉంటారు. దీంతో పిల్ల‌ల‌కు తీవ్ర‌మై ఇబ్బంది, అసౌక‌ర్యం క‌లుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కార‌ణంగా క‌డుపులో నొప్పి, గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుడి బ‌య‌ట‌ప‌డడానికి పిల్ల‌ల‌కు మందుల‌ను, సిర‌ప్ ల‌ను ఇస్తూ … Read more

Herbs For Hair Growth : జుట్టు వేగంగా పెర‌గాల‌ని కోరుకుంటున్నారా.. అయితే ఈ మూలిక‌ల‌ను ట్రై చేయండి..!

Herbs For Hair Growth : జుట్టు అందంగా, ఆరోగ్యంగా, పొడ‌వుగా పెర‌గాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌నం అందంగా క‌నిపించ‌డంలో జుట్టు కూడా పాత్ర పోషిస్తుంది. కానీ మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, పెరుగుద‌ల ఆగిపోవ‌డం, చుండ్రు, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇలా జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు … Read more

Whiten Teeth Naturally : ఈ చిట్కాల‌ను పాటిస్తూ మీ దంతాల‌ను స‌హ‌జంగానే తెల్ల‌గా మార్చుకోండి..!

Whiten Teeth Naturally : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డ‌డంలో దంతాలు ముఖ్య‌ పాత్ర పోషిస్తాయి. దంతాలు అందంగా, ఆరోగ్యంగా క‌నిపిస్తే మ‌న ముఖం మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. దంతాలు తెల్ల‌గా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ మ‌న‌లో చాలా మంది దంతాలు ప‌సుపు రంగులోకి మార‌డం, దంతాలు పాచిప‌ట్ట‌డం, గార‌ప‌ట్ట‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాలు ఇలా రంగు మార‌డం వ‌ల్ల అనేక ఇబ్బుందులు ప‌డాల్సి వ‌స్తుంది. న‌లుగురిలో స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతున్నారు. … Read more

Oily Skin Home Remedies : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ముఖంపై జిడ్డు అస‌లు లైఫ్‌లో రాదు..!

Oily Skin Home Remedies : మ‌న‌లో చాలా మంది జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జిడ్డు చ‌ర్మం కార‌ణంగా మొటిమ‌లు, బ్లాక్ హెడ్స్ వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది ముఖాన్ని త‌రుచూ నీటితో క‌డుగుతూ ఉంటారు. టిష్యూ పేప‌ర్స్ తో ముఖాన్ని తుడుస్తూ ఉంటారు. ఇలా ఎన్ని విధాల ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వారిలో చ‌ర్మం జిడ్డుగా మారుతూనే ఉంటుంది. చ‌ర్మం జిడ్డుగా మార‌డానికి వివిధ కార‌ణాలు … Read more

Flax Seeds For Hair Growth : వీటిని ఇలా వాడితే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

Flax Seeds For Hair Growth : జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా, అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించ నూనెను,షాంపుల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు ఎదుగుద‌ల ఆగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలా వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే … Read more

Mouth Ulcer Home Remedies : నోటిపూత‌, నోట్లో పుండ్ల‌కు ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Mouth Ulcer Home Remedies : మ‌న‌ల్ని వేధించే నోటి స‌మ‌స్య‌ల్లో నోటిపూత కూడా ఒక‌టి. నోటిపూత‌, నోటిలో పుండ్లు వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇవి కొంద‌రిలో త‌రుచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి కార‌ణంగా మ‌నం స‌రిగ్గా ఆహారాన్ని కూడా తీసుకోలేము. నోటి పూత కార‌ణంగా ఆహారం తీసుకునే స‌మ‌యంలో విప‌రీత‌మైన బాధ క‌లుగుతుంది. నోటిపూత‌కార‌ణంగా కారం, మ‌సాలా ఉండే ప‌దార్థాల‌ను తిన‌లేము. నీటిని తాగిన కూడా విప‌రీత‌మైన ఇబ్బంది … Read more

Itchy And Dry Skin In Winter : చ‌లికాలంలో చ‌ర్మం పొడిగా మారి దుర‌ద పెడుతుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Itchy And Dry Skin In Winter : చ‌లికాలంలో ఉండే అతి త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా చ‌ర్మం మ‌రింత ఎక్కువ‌గా పొడిబారుతుంది. అలాగే చ‌లికాలంలో ఎక్కువ‌గా వేడి నీటితో స్నానం చేయ‌డం, అలాగే వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము కార‌ణంగా చ‌ర్మం పొడిబార‌డంతో పాటు ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక మ‌నం చ‌లికాలంలో మ‌రింత ఎక్కువ‌గా చ‌ర్మ సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను తీసుకోవాలి. చ‌లికాలంలో చ‌ర్మం తేమ‌గా ఉండ‌డానికి ఖ‌రీదైన లోష‌న్ల‌ను, మాయిశ్చ‌రైజ‌ర్ల‌ను వాడుతూ … Read more