Tulsi Leaves On Empty Stomach : రోజూ ఖాళీ కడుపుతో తులసి ఆకులను ఈ 7 విధాలుగా తీసుకోవచ్చని మీకు తెలుసా..?
Tulsi Leaves On Empty Stomach : మనం ఎంతో పవిత్రంగా పూజించే మొక్కలల్లో తులసి మొక్క కూడా ఒకటి. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రధాన్యత ఉంది. అలాగే ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. దీనిలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో తులసి మొక్కను ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తూ ఉంటారు. అయితే తులసి ఆకులను రోజూ ఉదయం పరగడుపున … Read more









