Curry Leaves For Face : ఈ ఆకుపచ్చ ఆకులు జుట్టుకు మాత్రమే కాకుండా ముఖానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి..!

Curry Leaves For Face : మచ్చలేని మెరుస్తున్న చర్మాన్ని పొందడానికి ప్రజలు తరచూ వివిధ రకాల చికిత్సలకు లోనవుతారు. చాలా సార్లు ఈ చికిత్సలు మీ ఆరోగ్యంపై చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగా మీరు కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాలి. మీరు ముఖాన్ని దెబ్బతీయకుండా మచ్చలేని మరియు ప్రకాశించేలా చేయాలనుకుంటే, ఇక్కడ పేర్కొన్న చిట్కాలను అనుసరించండి. ఆహారం యొక్క రుచిని పెంచడంతో పాటు, మెరుస్తున్న చర్మాన్ని పొందడానికి మీరు క‌రివేప ఆకులను … Read more

Skin Rashes In Summer : వేస‌విలో వ‌చ్చే చెమ‌ట‌కాయ‌లు, దుర‌ద‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఈ చిట్కాల‌ను పాటించండి..!

Skin Rashes In Summer : వేస‌విలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. చ‌ర్మంపై దుర‌ద‌, ద‌ద్దుర్లు, చెమ‌ట కాయ‌లు, చ‌ర్మం ఎర్ర‌గా మార‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వేస‌విలో ఈ స‌మ‌స్య రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయిన‌ప్ప‌టికి వీటి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వేస‌వికాలంలో ఉండే … Read more

Flax Seeds For Beauty : అవిసె గింజ‌లు కేవ‌లం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ప‌నిచేస్తాయి.. వీటిని ఎలా ఉప‌యోగించాలంటే..?

Flax Seeds For Beauty : అందంగా క‌నిపించాల‌ని కోరుకొని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అందంగా క‌నిపించ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక చిట్కాల‌ను పాటిస్తారు. ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అయితే అందంగా క‌నిపించాల‌నుకునే వారు, య‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకునే వారు ఇలా బ్యూటీ పార్ల‌ర్ కు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డానికి బ‌దులుగా … Read more

Ghee Night Cream : నెయ్యితో క్రీమ్‌ను ఇలా త‌యారు చేసి రాత్రి ఉప‌యోగించండి.. మీ ముఖం తెల్ల‌గా మెరిసిపోతుంది..!

Ghee Night Cream : పాల నుండి త‌యారు చేసే వాటిల్లో నెయ్యి కూడా ఒక‌టి. నెయ్యిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంట‌ల్లో, తీపి వంట‌కాల త‌యారీలో ఇలా అనేక ర‌కాలుగా నెయ్యిని తీసుకుంటూ ఉంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నెయ్యిని అంద‌రూ ఇష్టంగా తింటారు. నెయ్యిలో అనేక పోష‌కాలు ఉంటాయి. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే నెయ్యి కేవ‌లం మ‌న ఆరోగ్యానికే కాకుండా అందానికి … Read more

Facepack For Glow : ఈ ఫేస్ ప్యాక్‌ను వాడితే చాలు.. కొద్ది రోజుల్లోనే మీ ముఖం త‌ళత‌ళా మెరిసిపోతుంది..!

Facepack For Glow : ముఖం అందంగా, ప్ర‌కాశ‌వంతంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. దీని కోసం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి చాలా మందిలో ముఖం నిర్జీవంగా క‌నిపిస్తుంది. చ‌ర్మం పొడిబారిన‌ట్టు క‌నిపిస్తుంది. చ‌ర్మంపై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం కూడా దీనికి ఒక కార‌ణం. చ‌నిపోయిన చ‌ర్మ క‌ణాలు ముఖంపై పేరుకుపోవ‌డం వ‌ల్ల ముఖం అంద‌విహీనంగా క‌న‌బడుతుంది. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వివిధ కార‌ణాల చేత … Read more

Hair Fall Health Tips : కేవ‌లం ఈ 2 చాలు.. జుట్టు అస‌లు ప‌ట్టుకుని లాగినా కూడా ఊడిరాదు..!

Hair Fall Health Tips : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా యువ‌త ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతూ ఉంటారు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికి వాటిలో ముఖ్య‌మైన‌ది వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం ఒక‌ట‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో నొప్పులు త‌గ్గ‌డానికి, జుట్టు మురికి ఎక్కువ‌గా పోతుంద‌ని చాలా మంది … Read more

Curry Leaves For Cholesterol : రోజూ 5 ఆకులు చాలు.. ర‌క్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Curry Leaves For Cholesterol : కొలెస్ట్రాల్ స‌మస్య అనేది నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అధికంగా పేరుకుపోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. స‌రైన జీవ‌న విధానం పాటించ‌క‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటివి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వచ్చు. కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే ర‌క్త‌నాళాలు బ్లాక్ అయిపోయి గుండె పోటు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్ బారిన ప‌డ‌తారు. అయితే ఇలా జ‌ర‌గ‌కుండా … Read more

Darkness On Body : శరీరంపై ఉన్న న‌లుపు పోయి తెల్ల‌గా మెరిసిపోతారు.. నెల రోజుల్లోనే చ‌క్క‌టి రిజల్ట్‌..!

Darkness On Body : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మందికి మెడ చుట్టూ, నుదుటి మీద చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది. అలాగే ఆ భాగాల‌ల్లో చ‌ర్మం గ‌ట్టిగా మారుతుంది. ఇలా మెడ చుట్టూ, నుదుటి మీద చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేన‌ప్ప‌టికి చూడ‌డానికి అంద‌విహీనంగా క‌నిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ స‌మ‌స్య‌తో మ‌రింత‌గా ఇబ్బంది ప‌డుతూ … Read more

Lemon For Dandruff : చుండ్రు ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం వాడితే త‌గ్గిపోతుందా..? ఇందులో నిజ‌మెంత‌..?

Lemon For Dandruff : మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లల్లో చుండ్రు కూడా ఒక‌టి. మ‌న‌లో ఆచ‌లా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చుండ్రు కార‌ణంగా త‌ల‌లో ఎక్కువ‌గా దుర‌ద ఉంటుంది. జుట్టు కూడా ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, పొడి చ‌ర్మం వంటి వివిధ కార‌ణాల చేత చుండ్రు స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి జుట్టుకు నేరుగా నిమ్మ‌ర‌సాన్ని రాస్తూ … Read more

Itchy Scalp Home Remedies : త‌లంతా దుర‌గా అనిపిస్తుందా.. అయితే ఈ 10 చిట్కాల‌ను పాటించండి..!

Itchy Scalp Home Remedies : త‌ల‌లో దుర‌ద అనే ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా క‌లిగే అసౌక‌ర్యం, బాధ‌, చిరాకు అంతా ఇంతా కాదు. న‌లుగురిలో ఉన్న‌ప్పుడు ఈ స‌మ‌స్య మ‌రీ అసౌక‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. త‌ల‌లో దుర‌ద రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. చెమ‌ట‌, చుండ్రు, త‌ల చ‌ర్మం పొడిబార‌డం, త‌ల చ‌ర్మం యొక్క పిహెచ్ స్థాయిల‌ల్లో మార్పులు రావ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, త‌ల‌లో వైర‌స్ … Read more