Constipation : తేనెతో కలిపి ఒక్క స్పూన్ తీసుకోండి.. ఉదయాన్నే పొట్ట పూర్తిగా శుభ్రం అయిపోతుంది..
Constipation : నేటి తరుణంలో మనలో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మందే ఉన్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే సమస్యల్లో ఇది ఒకటి. మలబద్దకం కారణంగా రోజంతా చిరాకుగా ఉంటుంది. అలాగే ఏ పని మీద శ్రద్ద పెట్టలేకపోతుంటారు. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం … Read more