Remedies For Piles : మొలలు తగ్గాలంటే ఏం చేయాలి.. అద్భుతమైన చిట్కా..!
Remedies For Piles : మనల్ని వేధించే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో మొలల సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. అస్థవ్యస్థమైన మన ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. వేడి శరీరతత్వం ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినడం, నీటిని తక్కువగా తాగడం, మలబద్దకం, … Read more