Kuppintaku : ఈ మొక్క కనిపిస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు..!
Kuppintaku : నేటి తరుణంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో కేవలం పెద్ద వారిలోనే కనిపించే ఈ నొప్పులు నేటి తరుణంలో అందరిలో కనిపిస్తున్నాయి. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పని చేయడం, పోషకాలు కలిగిన ఆహారాలను … Read more