Jaggery : రోజూ ఒక బెల్లం ముక్క చాలు.. గుండె సేఫ్..!
Jaggery : బెల్లం.. దీని రుచి గురించి చెప్పవలసిన పనే లేదు. బెల్లంతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బెల్లాన్ని తినడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. బెల్లం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లాన్ని తీసుకోవడం వల్ల … Read more