Long Pepper For Fat : త్వ‌ర‌గా స‌న్న‌బ‌డాలంటే ఇలా చేయాలి.. ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Long Pepper For Fat : అధిక బ‌రువు.. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీని వ‌ల్ల అనేక ఇత‌ర … Read more

Black Sesame And Almonds : రోజూ తాగితే చాలు.. అన్ని ర‌కాల నొప్పులు మాయం..!

Black Sesame And Almonds : ఒక చ‌క్క‌టి చిట్కాను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, మెడ నొప్పి, అల‌స‌ట‌, నీర‌సం, ర‌క్త‌హీన‌త, శరీరంలో క్యాల్షియం లోపం, ఐర‌న్ లోపం ఇలా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మ‌న ఆహార‌పు అలవాట్లే ఈ … Read more

Nela Usiri Plant : ఈ మొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Nela Usiri Plant : మ‌న ఇండ్ల చుట్టూ, పొలాల గ‌ట్ల మీద, చేల‌లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరిగే మొక్క‌లల్లో నేల ఉసిరి మొక్క కూడా ఒక‌టి. నేల ఉసిరి మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క 2 అంగుళాల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. దీని ఆకులు చాలా చిన్న‌గా ఉంటాయి. ఆకుల కింది భాగంలో కాయ‌లు ఉంటాయి. చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ ఈ … Read more

Bay Leaves : షుగ‌ర్‌, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్‌.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే.. బిర్యానీ ఆకుల‌ను ఇలా తీసుకోవాలి..!

Bay Leaves : బిర్యానీ ఆకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దాదానే ఇది ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉంటుంది. మ‌నం వంటల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి. బిర్యానీ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా దీనిని మ‌నం ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. బిర్యానీ ఆకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకుల‌ను అనారోగ్య స‌మ‌స్యల‌ను త‌గ్గించ‌డంలో విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ ఆకులో యాంటీ ఫంగ‌ల్, … Read more

Face Beauty : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై ఉండే ఎంత‌టి న‌లుపు అయినా స‌రే పోతుంది..!

Face Beauty : ముఖం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. పార్ల‌ర్ కు వెళ్లి ర‌క‌ర‌కాల ఫ్యాక్ ల‌ను వేసుకుంటూ ఉంటారు. వాటిలో గోల్డెన్ ఫేస్ ప్యాక్ కూడా ఒక‌టి. ఈ ఫేస్ ప్యాక్ చాలా ఖ‌రీదుతో కూడుకుని ఉంటుంది. అయితే దీనిని ముఖానికి వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం అందంగా మారుతుంది. అయితే అంద‌రూ దీనిని ఉప‌యోగించ‌లేరు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం వ‌ల్ల … Read more

Giloy : తిప్ప‌తీగ‌ను వాడుతున్నారా.. ఈ ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకోండి.. లేదంటే న‌ష్ట‌పోతారు..!

Giloy : తిప్ప తీగ.. ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. తిప్ప తీగ‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఇది ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. దీనిని అమృత‌వ‌ల్లి అని కూడా అంటారు. ఈ మొక్క చ‌నిపోయిన ఆరు నెల‌ల త‌రువాత మ‌ర‌లా నీళ్లు పోసిన కూడా తిప్ప తీగ మొక్క తిరిగి చ‌క్క‌గా పెరుగుతుంది. అయితే చాలా మంది దీనిని పిచ్చి … Read more

Pigmentation : మీ ముఖంపై మంగు మ‌చ్చ‌లు, న‌లుపు, మొటిమ‌ల‌ను త‌గ్గించే చిట్కాలు.. ఏం చేయాలంటే..?

Pigmentation : పిగ్మెంటేష‌న్, హైప‌ర్ పిగ్మెంటేష‌న్.. ప్ర‌స్తుత కాలంలో ఇటువంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. స్త్రీ, పురుషులు అలాగే వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ్య బారిన ప‌డుతూ ఉంటారు. వ‌య‌సు పైబ‌డ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడడం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం, మెల‌నిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వంటి వివిధ కారణాల చ‌ర్మం మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. … Read more

Knee Pain : 3 రోజుల్లో కీళ్ల నొప్పులు, తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పులు.. పూర్తిగా తగ్గిపోతాయి..

Knee Pain : నేటి త‌రుణంలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, తుంటి నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ నొప్పుల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహా లోపం, మారిన మ‌న అల‌వాట్లు, జీవ‌న విధానం, అధిక బ‌రువు, వాతం ఎక్కువ‌వ‌డం, కీళ్ల మ‌ధ్య జిగురు త‌గ్గ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. చాలా మంది నొప్పుల‌ను త‌గ్గించ‌డానికి … Read more

Eye Sight Home Remedy : కేవలం 1 స్పూన్ పాలతో కలిపి తింటే.. కంటిచూపు వేగంగా పెరుగుతుంది, కళ్ళజోడు విసిరి పారేస్తారు..

Eye Sight Home Remedy : ఒక చ‌క్క‌టి పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌న కంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. అలాగే ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డం వాడ‌డం కూడా చాలా సుల‌భం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అలాగే దీనిని ఎలా ఉప‌యోగించాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది … Read more

Doosari Teega : అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉన్న మొక్క ఇది.. దీన్ని ఎలా ఉప‌యోగించాలో తెలుసా..?

Doosari Teega : దూస‌రి తీగ‌.. తీగ జాతికి చెందిన ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఎక్కువ‌గా గ్రామాల్లో అలాగే రోడ్ల‌కు ఇరు వైపులా చెట్ల‌కు, కంచెల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. రైతుల‌కు ఈ తీగ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ తీగ‌తో దూడ‌ల మూతుల‌కు చిక్కాల‌ను అల్లుతూ ఉంటారు. అలాగే ఈ తీగ‌తో బుట్ట‌లు, త‌ట్ట‌లు కూడా అల్లుతారు. చాలా మంది దూస‌రి తీగ ఎందుకు ప‌నికి రాదు … Read more