Body Detox : మీ శరీరాన్ని రోజూ ఇలా క్లీన్ చేసుకోండి.. 80కి పైగా రోగాలు రాకుండా చూసుకోండి..!
Body Detox : మనం ప్రతిరోజూ రకరకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను, తీపి పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అలాగే మద్యపానం, ధూమపానం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులను వాడుతూ ఉంటారు. ఇలా జంక్ ఫుడ్ ను తీసుకోవడం, మందులు వాడడం వల్ల, చక్కటి జీవన విధానాన్ని పాటించకపోవడం వల్ల మన శరీరంలో వ్యర్థాలు, మలినాలు, రసాయనాలు, విష పదార్థాలు పేరుకుపోతాయి. ఈ విష … Read more