Almond Oil For Lips : ఇలా చేస్తే చాలు.. పెదవులు పింక్ రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి..!
Almond Oil For Lips : మనం అందంగా కనిపించడంలో మన పెదవులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెదవులు అందంగా ఉంటేనే మనం మరింత అందంగా కనిపిస్తాము. చాలా మందిలో పెదవులు నల్లగా ఉంటాయి. పెదవులపై మృతకణాలు పేరుకుపోవడం, ధూమపానం వంటి వివిధ కారణాల చేత పెదవులు నల్లగా మారతాయి. చాలా మంది పెదవులు అందంగా కనిపించడానికి రసాయనాలు కలిగిన లిప్ స్టిక్ లను, లిప్ బామ్ లను, లిప్ లైనర్ లను వాడుతూ ఉంటారు. … Read more