Potato For Face : వారానికి రెండు సార్లు చాలు.. ముఖం మెరిసిపోతుంది..!
Potato For Face : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. ఈ చిట్కాను వాడడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, నలుపు, ట్యాన్, మృతకణాలన్నీ తొలగిపోతాయి. ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. మన ముఖాన్ని అందంగా మార్చే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు … Read more