టేబుల్ స్పూన్, టీస్పూన్ ఈ రెండింటికి మ‌ద్య తేడా ఏంటి? ఈ రెండిట్లో ఏది పెద్ద‌ది?

వంట‌ల ప్రోగ్రామ్ చూసే ప్ర‌తి ఒక్క‌రికీ ఇదో పెద్ద డౌట్? అస‌లు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి? ఈ రెండింటికి మ‌ద్య తేడా ఏంటి? అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో నేనొక్క‌డిని…అస‌లు ఏంటీ టేబుల్ స్పూన్ ? ఏంటీ టీ-స్పూన్ అని కాస్త లోతుగా సెర్చ్ చేసి నేను తెల్సుకున్న విష‌యాల‌ను ఇప్పుడు మీతో పంచుకునే ప్ర‌య‌త్నం చేస్తాను. టేబుల్ స్పూన్ అనే ప‌దం 1700 సంవ‌త్స‌రంలో వెలుగులోకి … Read more

శ‌రీరానికి బాడీ లోషన్ లేదా క్రీమ్‌.. ఏది రాస్తే మంచిది..?

వాతావరణంలో మార్పుల కారణంగా మన శరీరం ఎంతో డ్రై గా మారిపోతూ ఉంటుంది. అయితే కొందరు దీనిని చాలా నెగ్లెట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయంలో తెలిసిన చేసే తప్పుల్లో స్కిన్ కి మాయిశ్చరైజ్ వాడక పోవడం. మాయిశ్చరైజర్ వాడడం వల్ల స్కిన్ స్మూత్ గా అవడమే కాకుండా, వాతావరణ కాలుష్యం నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి అన్న సందిగ్దంలో ప్రతి ఒక్కరు ఉంటారు. మార్కెట్ నిండా వివిధ రకాల కంపెనీలకు … Read more

వెస్ట‌ర్న్ టాయిలెట్ ఎలా ఉప‌యోగించాలో తెలియ‌డం లేదా..? అయితే ఇది చూడండి..!

పూర్వ‌కాలంలో చాలా మంది మ‌ల విస‌ర్జ‌న‌కు బ‌య‌ట‌కే వెళ్లేవారు. అప్ప‌ట్లో చాలా మంది ఇండ్ల‌లో టాయిలెట్లు ఉండేవి కావు. దీంతో అంద‌రూ మ‌ల విస‌ర్జ‌న‌ను బ‌య‌టే కానిచ్చేవారు. త‌రువాత చాలా మందికి అవ‌గాహ‌న పెరిగింది. ఇండియ‌న్ త‌ర‌హా టాయిలెట్ల‌ను ఉప‌యోగించ‌డం మొద‌లు పెట్టారు. కానీ ఇప్పుడు కాలం మార‌డంతో చాలా మంది త‌మ ఇండ్ల‌లో వెస్ట‌ర్న్ టాయిలెట్ల‌ను పెట్టించుకుంటున్నారు. బ‌య‌ట ఎక్క‌డికి వెళ్లినా ఈ త‌ర‌హా టాయిలెట్లు మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇవి పెద్ద‌ల‌కు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల … Read more

లిప్ స్టిక్ విరిగిపోయిందని ప‌డేస్తున్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

ఆడవాళ్ళ సహజ అందానికి మరింత వన్నే తెచ్చే సాధనాలలో లిప్ స్టిక్ కూడా ఒకటి. పెదాల రంగుని మరింత విప్పారితం చేస్తూ ముఖంలో మరింత వర్ఛస్సుని తెస్తుంది. అందుకే ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగుల్లో లిప్ స్టిక్ తప్పకుండా ఉంటుంది. ఐతే అందరికీ అన్ని రకాల లిప్ స్టిక్స్ సెట్ అవ్వవు. ముఖఛాయని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకం లిప్ స్టిక్ బాగుంటుంది. దానికోసం బ్యూటీషియన్స్ ఉన్నా కూడా స్వతాహాగా తమకేదీ నప్పుతుందో ఆడవాళ్లకి తెలిసి ఉండాలి. ఐతే ఒక్కోసారి … Read more

పెరుగు పుల్ల‌గా మార‌కుండా త‌యార‌వ్వాలంటే.. ఇలా చేయండి..!

పెరుగన్నం అంటే ఇష్టపడని వారు ఉండరు. పెరుగన్నం తినడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం కావడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. మరి అలాంటి పెరుగు పుల్లగా ఉంటే అసలు తినాలనిపించాదు. మరి పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాలు ఎలా తోడు పెడితే పెరుగు కమ్మగా రుచిగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. పాలను పెరుగుగా మార్చడానికి ముందుగా మనం చాలా నాణ్యమైన పాలను తీసుకోవాలి. వాటిని బాగా మరిగించి, … Read more

ఆ షాంపూ బాటిల్ కొంటున్నారా..? అయితే మీరు 100 రూపాయలు నష్టపోతున్నట్టే..! ఎలాగో తెలుసా.?

సాధారణంగా మనం సూపర్‌ మార్కెట్‌కు వెళ్లినప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఎడా పెడా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతుంటాం. అది తెలిసే ఖర్చు చేస్తాం. అయితే మనం తెలియకుండా కూడా ఎన్నో అనవసర ఖర్చులు పెడతాం. అదీ ముఖ్యంగా షాంపూ బాటిల్స్‌ విషయంలో. అవును, మీరు విన్నది నిజమే. ఏంటీ.. షాంపూ బాటిల్స్‌ అనవసరపు ఖర్చు ఎందుకు అవుతుంది. షాంపూ సాచెట్లు ఒకేసారి ఎక్కువ కొనకుండా ఎంచక్కా ఒకే బాటిల్‌ కొని … Read more

“విక్స్” అంటే జలుబుకు మాత్రమే కాదు..! ఈ 15 రకాలుగా ఎలా వాడచ్చో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు..!

విక్స్‌ను మీరైతే సాధార‌ణంగా దేనికి వాడుతారు..? దేనికి వాడ‌డం ఏమిటి… జ‌లుబు, త‌ల‌నొప్పి, ద‌గ్గు, ముక్కు దిబ్బ‌డ వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నివారిణిగా దాన్ని ఉప‌యోగిస్తారు. కొద్దిగా తీసుకుని సంబంధిత భాగాల్లో రాసుకుంటే వెంట‌నే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతే క‌దా… ఇంకా కొత్త‌గా దీన్ని ఏయే ఉప‌యోగాల కోసం వాడుతారు..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే మీరు అడుగుతోంది క‌రెక్టే. విక్స్‌ను కేవ‌లం పైన చెప్పిన స‌మ‌స్య‌ల‌కే కాదు, ఇంకా ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. … Read more

ఉప్పు వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఈ 11 లాభాల గురించి తెలుసా..?

మ‌న శ‌రీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దాంతో కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బీపీ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్స్ వ‌స్తాయి. ఇంకా చాలా అనారోగ్యాలే మ‌న‌ల్ని బాధిస్తాయి. అయితే ఇవ‌న్నీ ఆరోగ్య‌ప‌రంగా క‌లిగేవి. కానీ ఆరోగ్యం కాకుండా మిగ‌తా విష‌యాల్లో చూస్తే ఉప్పు మ‌న‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో మ‌నం ప‌లు ఇబ్బందుల‌ను ఇట్టే దాటేయొచ్చు. ప‌లు వ‌స్తువుల‌ను క్లీన్ కూడా చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఉప్పు వ‌ల్ల మ‌న‌కు … Read more

అరటి పండ్లు కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ..!

అరటి పండ్లు… ఇవి తింటానికి మధురమైన రుచిగా ఉండటమే కాక తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఈ పండు తినగానే నూతనోత్సాహం తో పాటు శక్తి కలిగి, చైతన్యవంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక అరటి పండు తీసుకోవాలి. బాగా పండిన అరటి పండు ఒకటి తీసుకున్నవారిలో 150 గ్రాముల మాంసం, అర లీటరు పాలు లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఎంత శక్తి వస్తుందో, అంత శక్తి అరటి పళ్ళ … Read more

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే వంటింటి చిట్కాలు..!

నిత్యం మ‌నం ఏం ప‌ని చేసినా చేయ‌క‌పోయినా ఆహారాన్ని మాత్రం తినాల్సిందే. అందుకు వంట ఇంట్లో అంద‌రూ కుస్తీ ప‌డుతుంటారు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు ఆహారాల‌ను త‌యారు చేసి తింటుంటారు. అయితే ప‌లు ర‌కాల వంట ఇంటి చిట్కాల‌ను పాటిస్తే వంట వండ‌డం తేలిక‌వుతుంది. అంతేకాదు రుచిక‌ర‌మైన ఆహారాల‌ను కూడా తిన‌వ‌చ్చు. ఇక అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ప‌లు వంట ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చల్లబడిన చపాతీలపై కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ వేడిచేస్తే మెత్తగా … Read more