కూరగాయలపై రసాయనాలను తొలగించడానికి 5 సులువైన పద్దతులు..!
కూరగాయాలు, ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్దాలలో భాగం. అధిక దిగుబడి కోసం రసాయన ఎరువుల వాడకం ఎక్కువయింది. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కూడా రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. వాటిని డైరెక్ట్ గా తీసుకుంటే అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అలా కాకుండా కూరగాయలపై ఉన్న పెస్టిసైడ్స్ ను క్లీన్ చేయడానికి వివిధ పద్దతులు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే.. మనలో చాలామంది చల్లటి నీటిలో కూరగాయలను వేసి కడుగుతారు. చల్లని నీటిలో వేసినప్పటికీ వాటిని … Read more









