ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ పిన్ మ‌ర్చిపోయారా ? ఇలా సుల‌భంగా జ‌న‌రేట్ చేయండి..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న ఖాతాదారుల‌కు డెబిట్ కార్డు ప‌రంగా సుర‌క్షిత‌మైన స‌దుపాయాల‌ను అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. డెబిట్ కార్డుల‌ను వాడే అనేక చోట్ల పిన్‌ను ఎంట‌ర్ చేయాలి. దీంతో ఖాతాదారుల అకౌంట్ల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అయితే పిన్ నంబ‌ర్‌ను మ‌ర్చిపోయినా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. వెంట‌నే సుల‌భంగా జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… ఎస్‌బీఐ డెబిట్ కార్డు పిన్‌ను ఎస్ఎంఎస్ ద్వారా జ‌న‌రేట్ చేయ‌వ‌చ్చు. అందుకు ఇలా చేయాలి. PIN అని టైప్ … Read more

మీకు తెలుసా ? సున్నా రూపాయి నోట్లు కూడా ఉన్నాయి.. వాటిని ఎందుకు వాడుతారంటే..?

మ‌న దేశంలో వివిధ ర‌కాల విలువ‌ల‌తో కూడిన క‌రెన్సీ నోట్లు చెలామ‌ణీలో ఉన్నాయి. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 ఇలా అనేక నోట్లు అందుబాటులో ఉన్నాయి. గ‌తంలో రూ.1000 నోట్లు కూడా ఉండేవి. కానీ వాటిని, పాత రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేసి రూ.2000 నోట్ల‌ను చెలామ‌ణీలోకి తెచ్చారు. అయితే మీకు తెలుసా ? సున్నా (0) రూపాయి నోట్లు కూడా చెలామ‌ణీలో ఉన్నాయి. కానీ నిజానికి వాటిని … Read more

SIP Plan : రూ.10వేలు పెడితే రూ.2 కోట్లు వ‌స్తాయి.. ఎలాగంటే..?

SIP Plan : ప్రతి ఒక్కరు కూడా, భవిష్యత్తు బాగుండాలని, ఇప్పుడు కష్టపడుతూ ఉంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండడానికి, ఇప్పటినుంచి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కనుక ముందు చూపు ఉండి, ప్లాన్ చేసుకున్నట్లయితే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. రిటైర్ అయిన తర్వాత కూడా, సురక్షితంగా జీవించొచ్చు. SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో మంచిది. పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, … Read more

Credit Card : క్రెడిట్ కార్డుల విష‌యంలో అలా చేస్తే.. తీవ్రమైన న‌ష్ట‌మే..!

Credit Card : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారు. చాలా వ‌ర‌కు రుణ సంస్థ‌లు కేవ‌లం సిబిల్ ఆధారంగానే.. ఎలాంటి ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేకుండానే క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తున్నాయి. దీంతో చాలా మంది క్రెడిట్ కార్డుల‌ను తీసుకుని వాడుతున్నారు. అయితే అంతా బాగానే ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డును వాడిన త‌రువాత బిల్లును క‌ట్టే విష‌యంలోనే చాలా మంది పొర‌పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కార్డుకు చెందిన మినిమ‌మ్ బిల్లును క‌డుతున్నారు. … Read more

మీ బ్యాంకు అకౌంట్‌లో ఎంత న‌గ‌దును డిపాజిట్ చేస్తున్నారు..? ఈ లిమిట్ దాటితే జాగ్ర‌త్త‌..!

దేశంలోని పౌరులు ఎన్ని బ్యాంకు అకౌంట్ల‌ను అయినా క‌లిగి ఉండ‌వ‌చ్చు. మెయింటెయిన్ చేసే స్థోమ‌త ఉండాలే కానీ ఎన్ని అకౌంట్ల‌ను అయినా ఓపెన్ చేయ‌వ‌చ్చు. అయితే బ్యాంకు అకౌంట్ల‌లో మ‌నం మెయింటెయిన్ చేసే డబ్బు మాట అటుంచితే మ‌నం అకౌంట్‌లో డిపాజిట్ చేసే న‌గ‌దుపైనే ఆదాయ‌పు ప‌న్ను శాఖ దృష్టి సారిస్తుంది. ఈ క్ర‌మంలోనే బ్యాంకు అకౌంట్ల‌లో న‌గ‌దు డిపాజిట్‌పై ప్ర‌త్యేక ప‌రిమితులు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ ఏదైనా బ్యాంకు … Read more

మీ ద‌గ్గ‌ర ఈ రూపాయి నోటు ఉందా..? అయితే మీరు ల‌క్షాధికారులు కావ‌చ్చు..!

పాత క‌రెన్సీ నోట్లు లేదా నాణేల‌ను క‌లెక్ట్ చేసే హాబీ గ‌న‌క మీకు ఉందా. అయితే మీ పంట పండిన‌ట్లే. ఎందుకంటే అలాంటి నోట్లు లేదా నాణేల‌ను ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ల‌క్ష‌లు పోసి మ‌రీ కొంటున్నారు. క‌నుక మీ ద‌గ్గ‌ర అలాంటి నోట్లు లేదా నాణేలు ఉంటే మీరు కూడా వాటిని ఆన్‌లైన్‌లో అమ్మి ఎంచ‌క్కా సొమ్ము చేసుకోవ‌చ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్ర‌త్యేక‌మైన క‌రెన్సీ నోట్ల‌కు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఇచ్చి కొనుక్కునే … Read more

రూ.2000 నోటుపై ఆర్‌బీఐ కీల‌క అప్‌డేట్‌.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

గ‌తేడాది.. అంటే 2023వ సంవ‌త్స‌రం మే 19వ తేదీన ఆర్‌బీఐ రూ.2000 నోట్ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. అయితే గ‌తంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు క‌ఠిన నియ‌మాలు పెట్ట‌లేదు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ స‌జావుగానే త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000 నోట్ల‌ను మార్పిడి చేసుకున్నారు. అయితే ఇంకా చాలా వ‌ర‌కు నోట్లు ప్ర‌జ‌ల వ‌ద్దే ఉన్నాయ‌ని ఆర్‌బీఐ తాజాగా వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు చాలా వ‌ర‌కు రూ.2000 నోట్లు త‌మ‌కు చేరాయ‌ని, కానీ … Read more

వంట గ్యాస్ సిలిండ‌ర్ (ఎల్‌పీజీ) ల‌కు కింది భాగంలో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా ?

ఒక‌ప్పుడంటే చాలా మంది ఇళ్ల‌లో క‌ట్టెల పొయ్యిలే ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి ఇంటిలోనూ వంట గ్యాస్ సిలిండ‌ర్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వంట చేయ‌డం సుల‌భ‌త‌రం అయింది. ఈ క్ర‌మంలోనే ఇండేన్‌, హెచ్‌పీ, భార‌త్‌.. వంటి కంపెనీల‌కు చెందిన గ్యాస్ సిలిండ‌ర్ల‌ను చాలా మంది ఉప‌యోగిస్తున్నారు. అయితే మీరెప్పుడైనా గ‌మ‌నించారా ? వంట గ్యాస్ సిలిండ‌ర్‌కు కింది భాగంలో రంధ్రాలు ఉంటాయి. క‌దా.. అయితే వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

ATM PIN లో నాలుగు (4) అంకెలే ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా..? దాని వెనకున్నకారణం ఇదే..!

ATM PIN : ఏటీఎం. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతున్న ఈ సాధనం లేనిదే మనడైలీ జీవితం ముందుకు సాగదు. అయితే మనం ఉపయోగించుకుంటున్న ఏటీఎం పిన్ నంబర్ కేవలం 4 అంకెలే ఉంటాయి. ఆ పిన్ నెంబర్ లో ఎందుకు 4 అంకెలు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా ? అదే మన ఈమెయిల్, లేదా సోషల్ వర్కింగ్ సైట్స్ కైతే 6 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ లను పాస్ … Read more

UPI ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ మారాయి.. గుర్తు పెట్టుకోండి..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ‌తంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్పటి నుంచి డిజిట‌ల్ పేమెంట్ల‌ను ఎక్కువ‌గా చేయాల‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. అందుక‌నే దేశంలో ప్ర‌స్తుతం న‌గ‌దు వినియోగం క‌న్నా డిజిట‌ల్ లావాదేవీలే ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే త‌క్కువ ప‌రిమితి ఉన్న ట్రాన్సాక్ష‌న్స్ చేసేందుకు పిన్ అవ‌స‌రం లేకుండా యూపీఐ లైట్‌ను గ‌తంలోనే ఎన్‌పీసీఐ ప్ర‌వేశ‌పెట్టింది. అయితే యూపీఐ లైట్‌కు గాను న‌వంబ‌ర్ 1 నుంచి ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ … Read more