వృద్ధులకి గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు..!
ప్రధాన మంత్రి అన్ని రంగాల వారికి లాభం చేకూరేలా అనేక పథకాలు ప్రవేశపెడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని నరేంద్ర మోదీ. ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ ఏబీ పీఎంజేఏవై పథకానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద పేద, ధనిక అనే తేడా లేకుండా 70 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ … Read more









