వెయ్యిని సూచించడానికి T అనే అక్షరానికి బదులు K అనే అక్షరాన్ని ఎందుకు వాడతారంటే..?
ఈ మధ్య కాలంలో చాలా మంది వెయ్యిని రాయడానికి ఒక లెటర్ జత చేస్తున్నారు. వెయ్యిని ఇంగ్లీష్‌లో థౌజెండ్ అంటాం. అంటే టీ అనే అక్షరంతో మొదలవుతుంది. అలాంటప్పుడు వేలని సూచించాలంటే 1టీ, 2టీ,5 టీ అని చెప్పాలి. కాని 1 కే, 2కే ,5 కే అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. వెయ్యి స్థానంలో K కి బదులుగా T ని ఎందుకు వినియోగించకూడదో ఎప్పుడైనా థింక్ చేశారా?.సాధారణంగా ‘M’ అనేది మిలియన్‌కి ఉపయోగించబడుతుంది.. … Read more









