ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలా..? అయితే మీకు శుభవార్త..!
మనకి ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి ప్రూఫ్ కింద పనికొస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం మొదలు అనేక వాటికి ఆధార్ తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డు ని ఫ్రీగా అప్డేట్ చేసుకునే గడువుని పెంచారు. ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే డిసెంబర్ 14, 2024లోగా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవుతుంది. మీరు మీ ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలని అనుకుంటే UIDAI అధికారిక … Read more









