ఎందుకని ఇండియన్స్ కి రష్యా అంటే ఇష్టం?

15th December : Pakistan ఆర్మీ, బంగ్లాదేశ్ లో లోంగి పోవడానికి ఒక్క రోజు ముందు…. అమెరికా వారి 7th fleet, Task force 74 బంగాళాఖాతం లోకి ప్రవేశించింది. Nuclear powered aircraft carrier USS Enterprise , 1 assualt ship, 3 destroyers, 3 guided missile boats, 1 nuclear submarine, 1 supply ship తో దాడికి సిద్దం అవుతుంది. బ్రిటిష్ వారి Royal Navy కూడా అరేబియా సముద్రం … Read more

5వ త‌రం ఫైట‌ర్ జెట్స్‌ను ర‌ష్యాతో క‌లిసి భార‌త్ త‌యారు చేస్తుందా..?

ర‌ష్యా తమ 5th generation fighter plane SU57 ని భారత్ కి ఆఫర్ చేసింది. ఇందులో కొత్త ఏముంది? తమ యుద్ద విమానం source codes కూడా ఇస్తాము అని చెబుతుంది. అలాగే, లోకల్ ప్రొడక్షన్ కావాలి అంటే, నాసిక్ లో SU 30 mki విమానాలు తయారు చేసే కేంద్రానికి కొన్ని మార్పులు చేస్తే ఒక్క సంవత్సరం లోనే SU 57 తయారు చేసేందుకు సిద్ధం చేయవచ్చు అని అంటున్నారు. 40 నుంచి 60 … Read more

ఒక‌ప్పుడు క‌లిసే ఉన్న ప‌ర్షియా, ఇరాన్‌.. త‌రువాత ఏమైంది..?

ఆర్య దేశమైన పర్షియా, ఆర్య భూమి అయిన ఇరాన్ ఒకప్పుడు చాలా ప్రగతిశీల సమాజంగా ఉండేవి. ఆ తర్వాత 1979 విప్లవం వచ్చింది, ఇది రెజా షా పహ్లావి అధికారాన్ని కూలదోసింది, నేడు ఇరాన్ యూదుల పట్ల ద్వేషపూరిత దేశంగా మారింది. అక్కడి సాధారణ ప్రజలు 80% ఇస్లాంను విడిచిపెట్టి ఇస్లామిక్ చట్టాన్ని వదిలించుకోవాలని కోరుకుంటున్నారు. 2022లో మహ్సా అమిని తలపై వెంట్రుకలు కనిపిస్తున్నాయని చంపబడ్డారు. రెజా షా పహ్లావి ఇరాన్‌ను గొప్ప దేశంగా, నాగరికతగా మార్చాలని … Read more

ముందుముందు అమెరికాను నియంత్రించేది రష్యానా లేక చైనానా?

భూ భాగంలో చాలా పెద్దది రష్యా.. టెక్నాలజీ పరంగానూ గొప్పదే అయితే సోమరితనం ఉన్నందున కొన్ని సందర్భాలలో వెనుకబడి పోతుంది. చైనా కూడా మనకంటే పెద్దది…టెక్నాలజీలో అభివృద్ధిలో కూడా గొప్పదే.. కానీ కొన్ని సందర్భాలలో గ్యారంటీ లేని పనితనం చూపిస్తుంది. ఇక అమెరికాను నియంత్రణలో ఉంచాలంటే చాలా కాలం పట్టవచ్చు…అందుకోసం ఎక్కువ దేశాలు ప్రణాళికలు సిద్దం చేయవలసి ఉంటుంది. ఇక దేశ విదేశాల రాజకీయాలు ఎప్పుడు ఎలా దారి మళ్ళుతాయో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు అమెరికాను చూడండి. … Read more

ఇరాన్ ఒక జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి రాబోతోందా?

అదేమీ ఉండదు, కాకపోతే కొన్నాళ్ళు ఒక పరాజిత దేశంగా నింద భరిస్తూ పునర్నిర్మాణ దిశగా వెళుతుంది. గల్ఫ్ యుద్ధం( 1991) లో చిత్తుగా ఓడిన దాని పొరుగు దేశం ఇరాక్ చరిత్రలో జ్ఞాపకంగా మారిందా? సద్దాం హుస్సేన్ అనే నియంత చెప్పు చేతల్లో నాలుగు దశాబ్దాలు నలిగిన ఇరాక్ చివరికి అతని కబంధ పాలన నుంచి విముక్తమై ఊపిరి పీల్చుకుంది, అరబ్ ఆత్మగౌరవ నినాదం మాటున ప్రజల ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే కుహనా పాలన సాగించాడు. … Read more

B2 బాంబ‌ర్ల‌తో ఇరాన్‌లోని న్యూక్లియ‌ర్ కేంద్రాల‌పై అమెరికా ఎలా దాడి చేసింది అంటే..?

ఆయుతోల్లా అలీ ఖోమైని శకం ముగిసిపోయినట్లే! ఇరాన్ అణు స్థావరాల మీద అమెరికా దాడి చేసి ధ్వంసం చేసింది. అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన 6 B2 స్పిరిట్ బాంబర్లు 36 గంటలపాటు ఏకబిగిన ప్రయాణం చేసి ఇరాన్ గగనతలం లోకి ప్రవేశించి మూడు ఇరాన్ కి చెందిన యూరేనియం శుద్ధి చేసే కర్మాగారాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసి సురక్షితంగా వెనక్కి వెళ్లిపోయాయి B2 బాంబర్లు! B2 బాంబర్లు దాడిచేసిన … Read more

ఈజ్రాయిల్ హుమాస్ పై ఒక అణు బాంబు వేస్తే సరిపోతుంది కదా… ఎందుకు ఇంక యుద్ధాన్ని ఎదుర్కొంటుంది?

1945 ఆగస్టు 6న ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు వేస్తే, ఆఖరుది మరో మూడురోజులకు ఆగస్టు 9న పడింది. అప్పటి నుంచి ఈరోజు దాకా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా తొమ్మిది దేశాలు మొత్తంగా 13 వేల న్యూక్లియర్ ఆయుధాలు సిద్ధంచేసుకున్నాయి. ఇందులో పాకిస్తాన్, ఉత్తర కొరియా లాంటి ఫెయిల్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఇక అణు యుద్ధం తప్పదు అనుకున్న పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి. కానీ, ఆ ఒక్కటీ జరగలేదు. మొదటిసారి హిరోషిమా-నాగసాకీ మీద దాడి జరగడానికి, ఆ తర్వాత … Read more

చరిత్రలో ఎపుడైనా ఒక దేశాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసిన సంఘటన ఉందా?

చరిత్రలో ఎపుడైనా ఒక దేశాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసిన సంఘటన ఉందా? ఒకవేళ ఉంటే ఏ విధంగా చేశారు? పదే పదే రెచ్చగొట్టే దేశాలని గ్లోబల్ మ్యాప్ లో నుండి ఎరేస్ చేయడం కుదురుతుందా? చరిత్రలో ఒక దేశాన్ని పూర్తిగా గ్లోబల్ మ్యాప్ నుంచి నామరూపాలు లేకుండా తొలగించిన సంఘటనలు నిజంగానే జరిగాయి. ఇలాంటి సంఘటనలు యుద్ధాలు, సామ్రాజ్య విస్తరణ, రాజకీయ ఒత్తిడి, లేదా స్వచ్ఛంద విలీనాల ద్వారా సంభవించాయి. అయితే, ఒక దేశాన్ని పూర్తిగా … Read more

ఈ అమెరిక‌న్ జెట్ కొద్ది రోజులుగా ఇండియాలోనే ఉంది.. కార‌ణం ఏంటి..?

ఈ అమెరికన్ విమానం నాలుగు రోజులుగా భారతదేశంలో ఉంది. కారణం తెలిస్తే మీరు సంతోషిస్తారు. రాయల్ నేవీకి చెందిన మేడ్-ఇన్-అమెరికాలో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ F-35B గత కొద్ది రోజులుగా భారతదేశంలోనే ఉంది, అది కూడా ఏ స్వాగత వేడుక కోసం కాదు, కానీ దాని బలవంతం కారణంగా. మొదట ఇచ్చిన సాకు – ఇంధనం అయిపోయింది. తర్వాత స్వరం మార్చబడింది – హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైంది. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న అంతర్గత వార్తలు … Read more

అస‌లు నిజాల‌ను స్వ‌యంగా ఒప్పుకున్న పాకిస్థాన్‌.. భార‌త్ దాడి తీవ్ర‌త చెప్పిన దాని క‌న్నా ఎక్కువే..!

భారతదేశం ఆపరేషన్ సిందూర్‌లో తన ఫోర్సెస్ తెలిపిన దానికంటే ఎక్కువ టార్గెట్లను హిట్ చేసిందని పాకిస్తాన్ సొంత అధికారిక అధికారిక పత్రాలు బయట పెట్టింది. పోస్ట్ లో చదివాం – ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అంటే పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ. దీని అసలు యజమాని అమెరికా అని తెలుసుకున్నాం. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ పాకిస్తాన్ PMకు ఫోన్ చేసి ఏమంటారు అంటే… మూర్ఖుడా! అని పిలిచారు. హాస్యంగా అన్నట్టు … Read more