భారత బ్రహ్మోస్ కు, పాకిస్తానీ CM400 AKGకు మధ్య ఉన్న తేడాలు ఏమిటంటే..?
భారత్ దాడి ఎందుకు సక్సెస్ అయ్యింది? పాకిస్తాన్ దాడి ఎందుకు fail అయ్యింది అనేది సాంకేతిక కోణంలో పరిశీలిద్దాం. భారత్ ఉపయోగించిన బ్రహ్మోస్ ని cruise missile అంటారు.Sea skimming, terrain hugging path అంటారు. అంటే , భూమికి 10 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేయగలదు. ఏమైనా అడ్డువచ్చినా, అవసరం మేరకు తప్పించుకుని, మార్గాన్ని మార్చుకుని ప్రయాణించగలదు. కాబట్టి, అది ప్రయాణించే మార్గాన్ని అంచనా వేయడం కష్టం. అన్నింటికీ మించి, అది సంప్రదాయమైన రాడార్ కళ్ళను … Read more









