మనం ఎందుకు S400 రష్యా నుంచి కొనుక్కోవాలి? మనం తయారు చేసుకోలేమా?
సాంకేతికత విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముందుగా రాడార్ technology. మన దగ్గర ఉన్న ఆరుద్ర, అశ్వినీ రాడార్లు 200 – 300 km లోపు range మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ కుశ, మనం అభివృద్ధి చేస్తున్నాము, దాని range 350KM. ఒకేసారి, లక్ష్యాలను గుర్తించి, ఎంగేజ్ చేయడానికి high power, multi band systems ని integrate చేయడంలో ఇబ్బంది పడుతున్నాం. రష్యన్ S400 radar range 600 KM, మనం ఆ విషయంలో వెనుకబడి … Read more









