భార‌త్ బ్ర‌హ్మోస్ క్షిప‌ణులకు భ‌లే గిరాకీ.. పోటీ ప‌డుతున్న ప్రపంచ దేశాలు..

బ్రహ్మోస్ క్షిపణుల విజయ గాథ ప్రపంచవ్యాప్తం అవ్వడం, అనేక దేశాలు ఆ క్షిపణులను పొందడానికి మక్కువ చూపించడంతో, ఆ మార్కెట్ ని అంది పుచ్చుకోవాలి అని రష్యా రంగంలోకి దిగింది. బ్రహ్మోస్ లో భారత్ కి 50.5% , రష్యా కి 49.5% యాజమాన్య హక్కులు ఉన్నాయి. వాటి అమ్మకం వల్ల ఇంచుమించు సగం లాభం వస్తుంది రష్యా కి. దానికి బదులు, పూర్తి రష్యా ఆయుధాలను అమ్మ గలిగితే 100% లాభాలు పొందవచ్చు కనుక, బ్రహ్మోస్ … Read more

లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను మ‌రోమారు ప‌రీక్షించ‌నున్న భార‌త్‌.. ఎందుకంటే..?

భారత్ Long range Land attack cruise missile ని రెండవ సారి పరీక్షించనుంది. భారత వాయుసేన 10,000 కోట్ల రూపాయలు, భారత ఆర్మీ 4000 కోట్ల రూపాయలతో వీటిని కొనడానికి సుముఖత వ్యక్తం చేశాయి. Unit cost ఇంకా తెలియదు. బ్రహ్మోస్ క్షిపణి ఉండగా మళ్ళీ ఇది ఎందుకు అన్న అనుమానం రావడం సహజం. దానికి కారణం తెలుసుకుందాము. ముందుగా ఇది బ్రహ్మోస్ క్షిపణి తో పోలిస్తే సగం కన్నా తక్కువ ధరకి తయారు చేయడం … Read more

5వ తరం స్టీల్ ఫైటర్ జెట్‌లతో పోటీ పడలేనప్పుడు భారతదేశం రాఫెల్ జెట్‌లను (4.5 తరం) ఎందుకు కొనుగోలు చేసింది?

5వ తరం యుద్ధ విమానాలు ఇప్పటివరకు మూడే ఉన్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-22 రాప్టర్, ఎఫ్-35 లైట్నింగ్, ఇంకా చైనాకు చెందిన జె-20 (ఇది నిజంగా 5వ తరానికి చెందినదేనా లేక చైనా అబద్ధాలు చెబుతోందా అని అనుమానాలున్నాయి. ఏదైనా యుద్ధంలో ఉపయోగిస్తేగాని వాటి నిగ్గు తేలదు). రష్యాకు చెందిన సుఖోయ్-57 కూడా 5వ తరానికి చెందిన విమానం. కానీ అది ఇంకా చివరి దశ నిర్మాణంలో ఉంది. మిగిలినవన్నీ కూడా ఇంకా వివిధ దశల్లో అభివృద్ధిలో … Read more

ఆధునిక స‌బ్‌మెరైన్ తీసుకోవాలా.. లేక ఎయిర్ క్యారియ‌ర్ తీసుకోవాలా..?

అవసరాలు, కోరికలు చాలా ఉండవచ్చు కానీ ఆర్థిక కేటాయింపులకు లోబడి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అత్యవసరమైనది ఎంచుకోకతప్పదు. అదే CDS చెప్పేది. ఆధునిక జలాంతర్గాములా లేదా మూడవ విమానవాహక నౌక కావాలో తేల్చుకోమని అడిగారు. నౌకా దళం రెండూ కావాలి అంటుంది అది సమస్య. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆధునిక జలాంతర్గాములను తీసుకోవడమే సరైన నిర్ణయం. అదెలా? మనకి ఉన్న ప్రధాన శత్రువులు పాకిస్తాన్, చైనా. చైనా నౌకలు మనతో యుద్ధం చెయ్యాలి అన్నా, వారికి కావలసి … Read more

క్రైమియా వంతెన పునాదుల్ని పేల్చివేసిన ఉక్రెయిన్ !!

ప్రధాన భూ రష్యా (mainland Russia) నీ క్రైమియానీ కలిపే 19 కిలోమీటర్ల పెనువంతెన పునాదుల్ని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బలగాలు 1100 కిలోల శక్తిమంతమైన బాంబులతో పేల్చివేసాయి. ఫలితంగా ఇప్పుడా వంతెన మీద వాహన సమ్మర్దాన్ని ఆపివేశారు. ఆ వంతెన 2014 తరువాత రష్యా నిర్మించినది. అంతకు ముందు లేదు. దాని మీద ఉక్రెయిన్ దాడిచేయడం ఇది మూడో సారి. తొలిదాడి 2022 అక్టోబర్ లో జ‌రగ్గా, 2023 లో రెండో దాడి జ‌రిగింది. లోగడ‌ … Read more

పాక్ Air defence ని భారత్ ఎలా తప్పు దారి పట్టించింది?

భారత్ అధికారికంగా pilotless target vehicles UAV లను ఈ దాడిలో ఉపయోగించాం అని చెప్పింది. మన దగ్గర ప్రధానం గా రెండు platforms ఉన్నాయి. UK నుంచి కొనుగోలు చేసిన banshee jet 40. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన Lakshya UAV. వీటిలో పైలట్ ఉండరు. శత్రువులను మభ్య పెట్టడానికి ఈ plat form ని మన యుద్ద విమానాలు ప్రసారం చేసే signature కి copy లా configure చేస్తారు. అంటే, mig29, … Read more

జ‌ర్మ‌నీ నుంచి మిస్సైల్స్ కొంటున్న పాకిస్థాన్‌.. అయినా భార‌త్‌కు ఢోకా లేదా..?

ఎక్కువ పబ్లిసిటీ లేకుండా జర్మనీ వారు పాకిస్తాన్ కి IRIS -T ( Infrared Imaging system tail/thrust vector controlled ) short to medium క్షిపణి విధ్వంసక వ్యవస్థని అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ ఉక్రెయిన్ ఉపయోగించి, రష్యా ప్రయోగించిన కొన్ని P800 oniks క్షిపణులను ( ఈ క్షిపణి, బ్రహ్మోస్ క్షిపణి కి, అప్ప చెల్లి పిల్లల సంబంధం ఉంది) నిలువరించింది అని, పాకిస్తాన్ దీనిని పొందడం సరైన నిర్ణయం అని జర్మనీ … Read more

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

ఆపరేషన్ sindoor లో భాగం గా Bholari air base మీద భారత్ దాడి చేయడం అక్కడ ఉన్న పాకిస్తాన్ AWACS విమానాలు దెబ్బతినడం తో అక్కడ ఉన్న No.53 AWACS squadrons ని బలూచిస్తాన్ రాజధాని Quetta లో ఉన్న Samungali air base కి మారుస్తున్నట్లు తెలుస్తుంది. భార‌త ఆర్మీ రిలీజ్ చేసిన map లో bholari air base ని చూడవచ్చు. అది మన సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. Bholari air base, … Read more

యుద్దం వ‌ల్ల ఉక్రెయిన్ జ‌నాభా అంత త‌గ్గిందా..? వామ్మో..!

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయి ఏనాడో దాటింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే. ఈ యుద్ధంలో ఇరువైపులా పది లక్షల మంది చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది. 21వ శతాబ్దంలో ఇప్పటివరకు చవిచూసిన అత్యంత తీవ్రమైన యుద్ధం కూడా ఇదే. ఉక్రెయిన్‌లో నగరాలు, పట్టణాలు, గ్రామాలు నేలమట్టమై శిథిలాలుగా మిగిలాయి. ఉక్రెయిన్‌ సైన్యంలో 80 వేల మంది చనిపోయారు. నాలుగు లక్షల మంది గాయపడి కదలలేని … Read more

స్వస్తిక ముద్రను హిట్లర్ నాజి ముద్రగా వాడడానికి గల కారణాలు ఏంటి?

హిట్లర్ స్వస్తిక ముద్రను వాడలేదండి, అతను వాడిన ముద్ర Hakenkreuz అనే జర్మన్ సింబల్. దీనిని hooked cross అని కూడా అంటారు. క్రిస్టియన్లుకు మచ్చ రాకుండా ఉండడం కోసం హిట్లర్ రాసిన mein kamph ను అనువదించిన ఐరిష్ వ్యక్తి జేమ్స్ మర్ఫీ కావాలనే hooked cross కి బదులు స్వస్తిక అని అనువదించాడు అని కొందరి వాదన. హిట్లర్ క్రిస్టియన్ అవునో కాదో తెలియదు గాని, హిందువులను చెడ్డవాళ్ళుగా, హిట్లర్ హిందూ భావజాలం కలిగిన … Read more