5వ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్ జెట్స్‌ను పాకిస్థాన్‌కు అంద‌జేస్తున్న చైనా..? భార‌త్ ఏం చేస్తోంది..?

ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌పై భార‌త్ చేసిన యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే. ఇందులో భాగంగానే వంద‌ల మంది ఉగ్ర‌వాదాల‌ను హ‌త‌మార్చామ‌ని భార‌త్ తెలియ‌జేసింది. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. కానీ ఇండియా మాత్రం ఆయ‌న వాద‌న‌ను ఖండిస్తోంది. భార‌త్‌, పాక్ మ‌ధ్య మూడో దేశం ప్ర‌మేయం అవ‌స‌రం లేద‌ని, త‌మ స‌మ‌స్య‌ను తాము ప‌రిష్క‌రించుకుంటామ‌ని తేల్చి చెప్పేసింది. అయితే పాకిస్థాన్‌కు 5వ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్ … Read more

ఉత్తర కొరియాకు అణుబాంబులు తయారుచేయగల సాంకేతికత అసలు ఎలా లభించింది?

ఉత్తర కొరియాకే కాదు పాకిస్తాన్‌కీ, ఇరాన్‌కీ, లిబియాకీ కూడా అణు బాంబులు తయారుచేయగల సామర్థ్యాన్ని ఇచ్చింది ఒక పాకిస్తానీ శాస్త్రవేత్త – అబ్దుల్ ఖదీర్ ఖాన్, అందరూ ఏక్యూ ఖాన్ అంటారు. ఆ లిస్టు చూడగానే జియో పాలిటిక్స్ కాస్త తెలిసిన వారెవ్వరికైనా గాభరా పుడుతుంది. ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా, పాకిస్తాన్ అన్నీ ఒకదాన్ని మించి ఇంకొకటి ఉగ్రవాదం, ఛాందసవాదం, నియంతృత్వం, మిలటరిజం వంటివాటిలో పోటీపడే దేశాలు. వీటిలో ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా అమెరికాను … Read more

ఉక్రెయిన్ కు మద్దతుగా రష్యాపై అమెరికా యుద్ధం చేయట్లేదు. మరి…ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా ఇరాన్ పై యుద్దం చేయడానికి ఎందుకు ready అవుతున్నది?

ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికాకు అక్రమ సంతానం లాంటిది. అది అమెరికా 51 వ రాష్ట్రంగా కొందరు అభివర్ణిస్తారు. ఎందుకంటే అది అమెరికా ప్రయోజనాల కోసమే పుట్టింది. వెయ్యి సంవత్సరాల క్రితం అక్కడ యూదు రాజ్యం ఉండేది. మెరుగైన జీవితం కోసం కాలక్రమేణా యూదులు యూరప్ దేశాలకు వలస వెళ్ళారు. అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తూ ధనవంతులుగా ఎదిగారు. కొందరు పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలు అయ్యాaరు. ఏసు క్రీస్తును శిలువ వేసింది యూదులే. తమ ప్రాంతానికి వచ్చి … Read more

ఉక్రెయిన్ ను ఏమీ చేయలేకపోతున్న రష్యా కు, అమెరికా మధ్య యుద్ధం జరిగితే అమెరికా రష్యాను ఒక్క రోజులో ఓడిస్తుందా?

స్వామి రారా అనే సినిమా లో ఒక కామెడీ సీన్ ఉంటుంది.. ప్రతి ఒక్కడు ఎవడో ఒకడికి తుపాకీ గురిపెడతాడు, ఎవరూ ఎవర్ని కాల్చడు , హాండ్స్ అప్ అంటదు అంతే, చివరికి రవి బాబు కి చిరాకొచ్చి ఇక్కడ ఎవడూ ఎవడ్ని కాల్చడు కానీ గన్స్ దించండి ఎహె అంటాడు .. అలాంటిదే ఈ రష్యా- ఉక్రెయిన్ పంచాయితీ కూడా.. ఇదంతా పెద్ద నాటకం.. నిజానికి ఇప్పుడు ప్రపంచంలో ఏ రెండు అగ్ర దేశాలకూ కూడా … Read more

భార‌త సీక్రెట్ స‌ర్వీస్‌కు ప‌ట్టిన చీడ పురుగు.. ఇంతకీ అస‌లు ఏం చేశాడు..?

రవీంద్ర సింగ్.. దేశ సీక్రెట్ సర్వీస్ చరిత్రలో అతిపెద్ద దేశద్రోహి.. దేశంలోని ప్రజలను వ్యక్తిగత లగ్జరీ కోసం అమెరికాకు అమ్మేశాడు.. రా RAW ( ది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ) భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన దేశానికి కన్ను లాంటిది.. విదేశీ గడ్డ మీద రా అధికారుల ధైర్యం సాహసం తెలివితేటలు విద్యుత్ వేగంతో స్పందించే వేగానికి అది పెట్టింది పేరు.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో మొదటి 3 స్థానాల్లో ఒకటి… … Read more

అప్ప‌ట్లో పాక్ గ‌గ‌న‌త‌లంలోకి బ్ర‌హ్మోస్‌ను వ‌దిలిన భార‌త్‌.. పొర‌పాటున చేశారా.. కావాల‌నే చేశారా..?

పాకిస్తాన్ కి చెందిన Center for International Stratagic Studies వారు 2024 లో ఒక report publish చేశారు. అది ఇప్పుడు మళ్ళీ ప్రధాన చర్చ గా మారింది. క్లుప్తం గా దాని సారాంశం మీముందు ఉంచుతున్నాను. అందులో, మార్చి 9, 2022 లో పొరపాటున భారత్ నుంచీ వచ్చిన బ్రహ్మోస్ క్షిపణి ఘటన గురించి వారి అనాలిసిస్ చూడవచ్చు. దాని ప్రకారం ఇది పొరపాటు కాదు అని ఉద్దేశపూర్వకం గా చేసిన పని అని … Read more

Iran కు ఇతర ముస్లిం దేశాలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి?

ఇరాన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా, చెప్పకుండా రహస్య అణు శక్తి ఎజెండాను చేపట్టిందని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాల అనుమానం, అందుకు తగ్గట్టుగానే, భూగర్భ న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మించి ప్రయోగాలు, పరీక్షలు చేస్తున్నట్టు అంతర్జాతీయ అణు పర్యవేక్షక సంస్థ ధృవీకరించింది. ఇవి కనక సఫలమైతే విరోధ దేశాలన్నింటినీ ఇరాన్ దుందుడుకుగా చీల్చి చెండాడుతుంది, ఈ పరిస్థితికి ముందుగా బలయ్యేది ఇజ్రాయెల్, ఆ తరవాత వరసగా ఇస్లామిక్ దేశాలు, అవన్నీ కేవలం రెండు మూడు వేల కిలోమీటర్ల పరిధిలో … Read more

30,000 కోట్ల రూపాయల‌తో మరొక అంచె రక్షణ వ్యవస్థ.. ఎందుకు?

రష్యన్ S400 – 40KM నుంచీ 400KM పరిధి లో రక్షణ కోసం, ఇజ్రాయేల్ వారి barrack 8 – 70km to 100 KM, ఆకాష్ ( అలాగే NG ) – 4.5KM to 80KM. ఇప్పుడు వీటికి అదనంగా Quick reaction surface to air missile వ్యవస్థ 30,000 కోట్ల రూపాయలతో 3 రెజిమెంట్ లు కలపనున్నారు. మూడు రెజిమెంట్లు కలిపి 36 లాంచర్లు, 216 క్షిపణులు ఒకే సారి ప్రయోగించగలవు. … Read more

విమానాలు ఎక్కాలంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారా..?

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విని గుండె చప్పుడు నిలిచిపోయింది. పదేళ్లుగా నిర్భయంగా ప్రయాణిస్తున్న నన్ను కూడా ఈ సంఘటన హద్దులు దాటి కలవరపరిచింది. ఎన్నెన్నో ఆశలతో విమానాల్లో ఎక్కే ప్రయాణికుల ప్రాణాలను తక్కువగా అంచనా వేస్తున్నట్లు, ఈ ప్రమాదం స్పష్టంగా చూపించింది. విమాన టికెట్ ధరలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతున్నప్పుడు, ప్రయాణికులకు కనీస భద్రత కూడా కల్పించలేని స్థితి దుర్మార్గపు విధానాలకే నిదర్శనం. ప్రయాణికులు విమానాల్లో కూర్చున్నప్పుడు తమ ప్రాణాలు ఎయిర్‌లైన్ సంస్థల చేతుల్లో … Read more

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి ఆక్రమిద్దాం అని ఏక కంఠంతో గర్జిస్తాం కదా! మరి చైనా ఆక్రమిత ప్రాంతాన్ని గురించి ఎందుకు మాట్లాడం ?

చైనాకి భారీ సైన్యం, బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. పాకిస్తాన్ తో పోలిస్తే, చైనాతో తలపడటం చాలా కష్టం. అందుకే భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, ఎక్కువగా మాట్లాడే ధైర్యం చెయ్యదు. ఈ మధ్యనే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాంతాలను చైనా కొత్తపేర్లు పెట్టడం జరిగింది. ఇదే పాకిస్తాన్ చేసి ఉంటే ఈ పాటికి ఇక్కడ రాజకీయ నాయకులు గోల గోల చేసేవారు. కానీ అలా చేయకపోవడానికి కారణం, మనం పులి అయితే, చైనా ఒక డ్రాగన్. … Read more