డయాబెటిస్ ఉన్నవారు విమానాల్లో ఇన్సులిన్‌ను తీసుకెళ్లవచ్చా..?
ఇన్సులిన్, సిరంజీలు విమాన ప్రయాణంలో మీతో పాటు తీసుకు వెళ్ళాలంటే డాక్టర్ వద్దనుండి మీరు డయాబెటిక్ రోగి అని ధృవపరుస్తూ ఒక సర్టిఫికేట్ తీసుకు వెళ్ళవలసి వుంటుంది. ఇన్సులిన్ డయాబెటీస్ రోగులు విదేశాలకు వెళ్ళేటపుడు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఎయిర్ లైన్ భధ్రతా సిబ్బంది ఉన్నప్పటికి డయాబెటీస్ రోగులు తమ ఇన్సులిన్ ను చేతి లగేజీలో చేర్చి తీసుకు వెళ్ళ వచ్చు. అయితే, డాక్టర్ ఇచ్చిన లెటర్ అత్యవసరం. ఆ లెటర్ లో మీరు ఇన్సులిన్, సిరంజీలు,…