ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

నేచర్‌ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ప్రతిసారి నేచర్‌ ఎంజాయ్‌మెంట్‌ను కోరుకోరు. కానీ కొందరికి మాత్రం నేచర్‌తోనే అన్నీ అన్నట్లు ఉంటారు. వాళ్ల సంతోషాన్ని, బాధను నేచర్‌తోనే పంచుకుంటారు. రాశి ప్రభావం వల్ల కూడా కొందరు నేచర్‌కు దగ్గరగా ఉంటారు. ప్రకృతితో లోతైన సంబంధాన్ని కలిగి ఉన్న 4 రాశిచక్రాలు ఇవే. వృషభం రాశి.. ఈ రాశి క్రింద జన్మించిన వ్యక్తులు సాధారణంగా భౌతిక ప్రపంచానికి బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు ప్రకృతి సౌందర్యాన్ని…

Read More

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

నిద్రలో ఉన్నప్పుడు మనకు ఏవేవో కలలు వస్తాయి. కొన్నిసార్లు మనుషులు కలలో కనిపిస్తే. మరికొన్ని సార్లు వస్తువులు, జంతువులు కనిపిస్తాయి. కలలు మన మానసిక స్థితిని బాగా ప్రభావితం చేస్తాయి. అంటే మీకు కలలో కనిపించేదాన్ని బట్టి మీ మెంటల్‌ హెల్త్‌ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది చెప్పవచ్చు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు కూడా కలలు సంకేతాలు. డ్రీమ్ సైన్స్ ప్రకారం, ప్రతి కలకి కొంత అర్థం ఉంటుంది. అంటే, నిద్రపోతున్నప్పుడు మీరు చూసే కలలు…

Read More

పెద్ద‌ల కాళ్ల‌కు న‌మ‌స్కారం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

వాట్సాప్..పేస్ బుక్.. ట్విట్టర్.. స్కైప్ ల ఈ కాలంలో మన హిందూ సంప్రదాయంలో ఉన్న చాలా పద్ధతులు కొంత మూర్ఖంగా అనిపించినప్పటికీ వాటి వెనుక ఎంతో గూడార్థం ఉంటుందనేది చాలా మంది నమ్మకం. మన ఇంట్లో పెద్దవారైన నాయనమ్మ.. తాతయ్య .. అమ్మమ్మ.. పెద్దనాన్న.. పెద్దమ్మ మరియు ఇతర పెద్దవారికి వివిధ ఫంక్షన్లలో మనము తప్పకుండా పాద నమస్కారం చేసుకొంటాము.. అలా చేసుకోవడం మన ఆనవాయితీ గా వస్తూ ఉంది. అయితే ఈ పాద నమష్కారం అనేది…

Read More

మీరు బైక్ పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా? దానికి కారణం ఏంటో తెలుసా?

కుక్కలను పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. దీనికి ముఖ్యమైన కారణంగా, మిగతా జంతువుల కంటే కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. అలాగే వేల నుంచి లక్షల ధరలు ఉండే కుక్కలు కూడా ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి కొన్న కుక్కలకు యజమానులు ఎంత ముద్దుగా చూసుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ కుక్కలు కదులుతున్న వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. మనుషులను కుక్కలు గుర్తుపడతాయి సరే, కానీ వాహనాలను ఎలా గుర్తుపడతాయనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? నిజమే,…

Read More

అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ప్రజలు ఆస్ట్రేలియాలో ఎందుకు లేరు?

ఉత్తర అమెరికా ఖండానికి (అలాగే దక్షిణ అమెరికాకు కూడా) అట్లాంటిక్ సముద్రం మీదుగా కొన్ని వందల ఏళ్ళ పాటు సబ్‌-సహారన్ ఆఫ్రికాలోని ఆఫ్రికన్లను బానిసలను చేసి తీసుకువెళ్ళారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వివిధ రేవు పట్టణాల నుంచి ఈ బానిసల వ్యాపారం జరిగింది అట్లాంటిక్‌ మహాసముద్రానికి అటువైపు ఆఫ్రికా, ఇటువైపు అమెరికాస్ ఉంటాయి. ఆఫ్రికా నుంచి అమెరికా, బ్రెజిల్, కెనడా, యుకె వంటి పలు దేశాలకు ఈ బానిసల తరలింపు జరిగింది. కావడానికి, అమెరికా, కెనడాల్లాగానే…

Read More

హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

సమాజంలో జరుగుతున్నవే సినిమాలలో చూపిస్తుంటారు. హిట్3 లో చూపించిన విదంగా సైకోలు మనుషులను ఎత్తికెళ్లి వారిని రోజు కొద్దీ కొద్దిగా గాయపరుస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఇది విన్నప్పుడు మనసు చెలించి పోయింది. కుబేర లో చూపించినట్లు రకరకాల కారణాలతో ఎంత మంది బిక్షగాళ్లను పొట్టన పెట్టుకుంటున్నారో ప్రస్తుత కార్పొరేట్ సంస్థలు. అర్ధము కావటానికి సినిమాలు ఉదాహరణగా చూపించాను. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పెళ్లై ఇంకా కాళ్ళ కు పారాణీ కూడా ,ఆరక ముందే మొగుళ్ల…

Read More

మీ దుస్తుల నుంచి వాస‌న వ‌స్తుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మనం ఎక్కడికైనా ముఖ్యమైన పని ఉండి వెళ్లాలంటే ఠ‌క్కున మనం బట్టల్ని తీసి వేసుకుంటూ ఉంటాం. వానాకాలంలో బట్టల నుండి కొంచెం ఏదో వాసన వస్తుంది. ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మనం వేసుకోవాలనుకునే బట్టల నుండి తడి వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు వాటిని మనం వేసుకోవడానికి ఇష్టపడం. ఎంత ఆరబెట్టినా కూడా ఆ తడిదనం పోదు దాని నుండి అదో రకమైన వాసన వస్తుంది పైగా తడిగా ఉండే బట్టల్లో బ్యాక్టీరియా శిలీంద్రాలు పెరుగుతాయి. తేమ…

Read More

డాక్టర్లు ఎందుకు అర్థం కాకుండా ప్రిస్క్రిప్షన్ ని రాస్తారు ? అలా రాయడానికి కారణం ఇదేనా ?

చాలామంది డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లో గొలుసు కట్టు రాతలే ఉంటాయి. వైద్య విద్య పూర్తయ్య లోపు వాళ్ల చేతిరాతలో చాలా మార్పులు వచ్చేస్తాయి. వీలైనంత తక్కువ టైంలో రాయడానికి అనువుగా ఉండేలా చాలా ప్రధాన ప‌దాల‌ను స్కిప్ చేసేస్తూ రాయటం మొదలుపెడతారు. అదే కోడ్ లాంగ్వేజ్ అని చూసే వాళ్ళకి అనుమానం వచ్చేలా మారిపోతుంది ఆ రాత. పోనీ డాక్టర్ అయ్యాక ఏమన్నా రాయటం తగ్గుతుందా అంటే లేదు. మన దేశంలో సగటున ఓ ఎంబిబిఎస్…

Read More

ఈ 5 వాసనలు ఉంటే దోమలు అస్సలు కుట్టవు.. ఎందుకంటే..?

సాధారణంగా మన ఇంట్లో పడుకున్న సమయంలో దోమలు అనేవి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మన చుట్టూ తిరుగుతూ కుడుతూ మనల్ని నిద్రపోకుండా చేస్తాయి. ప్రస్తుత కాలంలో ఎన్ని ప్రత్యామ్నాయాలు చేసినా దోమలనేవి ఆగడం లేదు. వాటన్నింటికీ అవి అలవాటు పడిపోయి మనపై దాడి చేస్తూనే ఉన్నాయి. అలాంటి దోమలు మన వైపు చూడకుండా మనల్ని కుట్టకుండా ఉండాలంటే ఈ ఐదు వాసనలు చాలా ఉపయోగపడతాయట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వెల్లుల్లి నుండి ఘాటైన వాసన వస్తుంది. ఈ…

Read More

ఆ ప్రాంతంలో జీడీపప్పు కేవలం 30 రూపాయలు మాత్రమే నట ఎక్కడంటే ?

పోషక విలువలు అధికంగా ఉండే జీడిపప్పు ధర ఆకాశంలో ఉంటుంది. తక్కువ రకం జీడిపప్పును కొనాలంటేనే సామాన్యులకు సాధ్యం కాదు. వీటి కాస్ట్ కాస్ట్లీ గానే ఉంటుంది. వీటి ధర దాని క్వాలిటీ పై ఆధారపడి ఉంటుంది. తక్కువ క్వాలిటీది 600 రూపాయల విలువ చేస్తే.. ఎక్కువ క్వాలిటీది 1000 పైనే ఉంటుంది. జీడిపప్పులో ఉండే విటమిన్ ఇ ధమనులలో ఫలకం ఉత్పత్తిని నిరోధించి రక్తప్రసరణను తగ్గిస్తుంది. అందుకే ఇమ్యూనిటీ కోసం జీడిపప్పు తినాలని వైద్యులు సూచిస్తుంటారు….

Read More