ఏసితో కరెంట్ బిల్లు పెరుగుతోందా.. ఈ 5 టిప్స్ తో తగ్గించుకోవచ్చు..!!
వర్షాకాలం వచ్చినా ఎండ తాపం ఎక్కువగానే ఉంది. ఎండ నుంచి కాపాడుకోవడానికి ఫ్యాన్ సరిపోవడం లేదు. దీంతో చాలామంది మళ్లీ ఏసీ పెట్టుకోవడం ప్రారంభించారు. అయితే ఏసీ ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చాలామంది బాధపడుతున్నారు. అలాంటివారు ఈ ఐదు పద్ధతులతో కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.. మనం ఏసీ ని ఆఫ్ చేసినప్పుడు పవర్ బటన్ ఆఫ్ లో ఉందా లేదా ఆన్ లో ఉందా అనేది కంపల్సరీ చూసుకోవాలి. చాలామంది రిమోట్…