నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఈ 4 వస్తువులు కష్టాలు తప్పవు !
వాస్తు శాస్త్రం ప్రకారం నిద్ర పోయేటప్పుడు తల కింద చెప్పులు, లేదా షూ కానీ ఉంచకూడదు. ఒకవేళ తలకింద వీటిని పెట్టుకుని నిద్రపోతే ఆరోగ్యంపై అది ఎప్పటికీ చూపిస్తుంది. దీంతో లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట నిద్ర పోయేటప్పుడు చదువుతూ చదువుతూ చాలా మంది తమ తల దగ్గర పుస్తకాలను పెట్టుకొని నిద్ర పోతారు. అయితే నిజానికి పుస్తకాలను తలకింద పెట్టుకుని నిద్రపోతే విద్యను అవమానించినట్లే అని శాస్త్రం చెబుతోంది. దీంతో…