శృంగారకాంక్ష ? స్త్రీలకు ఉండదా? ఇది సృష్టి లక్షణమేనా?
ఇది ఇద్దరికి సమానమైన ఆనందాన్ని కలిగించే ఒక క్రీడ. ఈ కాంక్ష పురుషునికి ఉంటుంది, స్త్రీకి ఉంటుంది. అసలు ఈ కాంక్ష పుట్టేదే స్త్రీ లో అన్నది వాత్స్యాయనుడి ఆలోచన. అరవై నాలుగు కళలను స్త్రీ కలిగి ఉంటుంది. ఈ కళలు అన్ని పురుషుడిలో కామాన్ని రేకెత్తించటానికే అని వాత్స్యాయనుడు తను రాసిన కామ శాస్రం లో రాశాడు. ఇంకా స్త్రీలను నాలుగు జాతులుగా విభజించి ఏ జాతి స్త్రీకి ఏ సమయములో ఆ కాంక్ష పుడుతుందో…