అంబానీ 27 అంతస్తుల ఇంట్లో 600 మందికి పైగా పనివారు.. ఒక్కొక్కరికీ ఎంత జీతమో తెలుసా..!?
అంబానీ…ఆస్తులకు కేరాఫ్ అడ్రస్… ఇండియా మొత్తంలోని సంపాదనలో 15 శాతానికి పైగా అతని వద్దే ఉందంటే అతిశయోక్తి కాదు. తన ఆస్తులకు తగ్గట్టే తన అంతస్తుండాలని…. ముంబైలో 27 అంతస్తుల ఎంటిలియా భవనాన్ని నిర్మించాడు. ఇంతకు ముందు ముంబై వెళితే…. గేట్ వే ఆఫ్ ఇండియాను చూడడానికి ఎగబడుతున్న జనాలు ఇప్పుడు అంబానీ 27 అంతస్తుల భవనం ముందు సెల్పీలు దిగుతున్నారు!! ఇంతకీ ఏంటీ ఆ భవనం విశేషాలు అంటే.. ఈ భవనాన్నిభూకంపాన్ని తట్టుకునేలా నిర్మించారు. రిక్టర్…