కడక్‌నాథ్ కోళ్లు ఎందుకు అంత ధరను కలిగి ఉంటాయో తెలుసా ?
కడక్‌నాథ్ కోళ్ల గురించి చాలా మందికి తెలుసు. వాటి శరీరం మొత్తం నల్ల రంగులో ఉంటుంది. అయితే ఈ కోళ్ల మాంసం, గుడ్లు చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ బ్రాయిలర్ కోళ్లు కేవలం 45 రోజుల్లోనే సుమారుగా 2.50 కిలోల వరకు బరువు పెరుగుతాయి. కానీ కడక్‌నాథ్ కోళ్లు పెరిగేందుకు అధిక సమయం పడుతుంది. 6 నెలలు పెంచినప్పటికీ అవి 1.50 కిలోల వరకు బరువు మాత్రమే పెరుగుతాయి….