Chanakya Niti : ఇలాంటి ఇళ్లలో అసలు ఎప్పుడూ సంతోషం ఉండదు.. అలాగే సంపద కలగదు..!
Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రాన్ని అనుసరించిన వారికి ఎల్లప్పుడూ శుభాలు కలుగుతాయని, వారు ఎప్పుడూ సులఖ సంతోషాలతో ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. చాణక్యుడి నీతి శాస్త్రం మనకు అనేక విషయాలను చెబుతుంది. ఇవి అన్ని కూడా మనకు మంచి చేసేవే. ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం మనకు కొన్ని గృహాల గురించి కూడా చెబుతుంది. ఈ గృహాల్లో సానుకూల శక్తి ఎప్పుడూ ఉండదు. ఇలాంటి ఇళ్లల్లో నివసించకూడదని కూడా నీతి శాస్త్రం చెబుతుంది….