Chanakya Niti : మీకు ఏమైనా బాధలు ఉన్నాయా.. అయితే ఇలాంటి వారికి మాత్రం మీ బాధలను అసలు చెప్పకండి..!
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విలువైన విషయాలను చాణక్య నీతి అనే పుస్తకం ద్వారా తెలియజేసాడు. చాణక్యుడు చెప్పిన విషయాలను పాటించిన వారు జీవితంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ఎన్ని సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొని నిలబడతారు. చాణక్యుడు మనకు చెప్పిన మంచి విషయాల్లో ఒక దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దుఃఖాన్ని కానీ, బాధను కానీ కొందరు వ్యక్తుల దగ్గర అస్సలు చెప్పకూడదని చాణక్య నీతి చెబుతుంది. మన బాధను…