మీలో ఈ 6 అలవాట్లుంటే.. వెంటనే మానుకోండి.. లేదంటే మీరు సక్సెస్ ఫుల్ వ్యక్తి కాలేరు..!
భూమ్మీద పుట్టిన మనుషులందరి వ్యక్తిత్వాలు ఒకే రకంగా ఉండవు. వేర్వేరుగా ఉంటాయి. అదే విధంగా ఒక్కో మనిషికి ఉండే రుచులు, ఇష్టాలు, అభిప్రాయాలు కూడా మారుతాయి. అయితే ఒక మనిషికి ఉండే బాడీ లాంగ్వేజ్ కూడా ఇదే కోవకు వస్తుంది. ఏ ఇద్దరు మనుషులను తీసుకున్నా వారి బాడీ లాంగ్వేజ్ ఒక్కటిగా ఉండదు. కానీ విజయవంతంగా ముందుకు దూసుకువెళ్లే వారికి మాత్రం ప్రత్యేకంగా ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుందట. అవును మీరు విన్నది నిజమే. కొన్ని ప్రత్యేకమైన…