Dreams : మనకు సాధారణంగా తరచూ వచ్చే కలలు.. వాటి గురించిన ఆసక్తికర విషయాలు ఇవే..!
Dreams : నిద్రపోతే చాలు, మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే కలలను గురించి అధ్యయనం చేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి రాత్రి పూట నిద్రించే సమయంలో దాదాపు 4 నుంచి 5 వరకు భిన్నమైన కలలను కంటాడట. ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట. అయితే వీటిలో అధిక శాతం వరకు అనేక మందికి గుర్తుండవు. కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి….