Surya Namaskar : సూర్య నమస్కారాల వెనకున్న రహస్యం ఏంటి.. సైన్స్ ఏం చెబుతోంది..?
Surya Namaskar : ఉదయాన్నే ప్రసరించే సూర్య కిరణాల్లో ఔషధ గుణాలుంటాయి. ఉదయాన్నే శరీరం, మనసు తాజాగా ఉంటాయి. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు శరీరం పడితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదయ కిరణాల్లో విటమిన్ ఎ, డి లు పుష్కలంగా ఉండటంతో చర్మ వ్యాధులు దరికి రావు. అంతే కాకుండా నరాల బలహీనత, గుండె జబ్బులు కూడా తగ్గిపోతాయి. ఆయుర్వేదంలో సూర్యకిరణాలను చాలా ఉపయోగించుకుంటారు. ప్రకృతి వైద్యంలో రోగికి ఉదయాన్నే సూర్యరశ్మి తాకేలా నిలుచో బెడుతారు….