మీకు గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూప్‌ అంటే తెలుసా ? ప్రపంచంలో ఈ బ్లడ్‌ కలిగిన వారు కేవలం 9 మందే ఉన్నారు..!

ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి భిన్న రకాల బ్లడ్‌ గ్రూప్‌లు ఉంటాయి. ఎ, బి, ఎబి, ఒ గ్రూప్‌లకు చెందిన రక్తాలు పాజిటివ్‌, నెగెటివ్‌ అని ఉంటాయి. అయితే ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ ఒకటి ఉంది. అదే గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూప్. ఇది ఎంత అరుదైంటే గతంలో ఈ బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన వారు 50 మంది వరకు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే … Read more

Good Bacteria : మన శ‌రీరంలో ఉండే మంచి బాక్టీరియా గురించి తెలుసా.. అది ఎలా పెరుగుతుంది అంటే..?

Good Bacteria : మ‌న‌కు క‌లిగే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మూల కార‌ణం.. బాక్టీరియా, వైర‌స్‌లు, ఇత‌ర సూక్ష్మ క్రిముల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే బాక్టీరియా అన‌గానే వాటితో మ‌న‌కు వ్యాధులు వ‌స్తాయ‌నే చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి మ‌న‌కు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. అది మ‌న శ‌రీరంలో జీర్ణాశ‌యం, పేగుల్లో ఉంటుంది. ఆ బాక్టీరియా వ‌ల్లే మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు రాకుండా … Read more

Athlets Foot : ఈ ఆరోగ్య స‌మ‌స్య మీకు ఉందా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Athlets Foot : ఫంగస్ వ‌ల్ల మ‌న కాలి వేళ్ల‌కు వ‌చ్చే ఓ ర‌క‌మైన చ‌ర్మ వ్యాధినే అథ్లెట్స్ ఫుట్ (Athlete’s foot) అంటారు. ఇది Trichophyton rubrum, Epidermophyton floccosum, Trichophyton mentagrophytes అనే 3 ర‌కాల ఫంగ‌స్‌ల వ‌ల్ల వస్తుంది. అలాగే కాలివేళ్ల‌కు చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌డం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువగా ఉండ‌డం, పాదాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేక‌పోవ‌డం, స‌రిగ్గా శుభ్రం చేయ‌ని సాక్సులు వాడ‌డం, ప‌బ్లిక్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత … Read more

Heart Attack : హార్ట్ ఎటాక్ లు రాత్రి 2 నుండి 2:30 సమయంలోనే ఎందుకు ఎక్కువగా వస్తాయి..?

Heart Attack : మీరు గమనించారో లేదో చాలా సంధర్భాల్లో గుండె పోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య ఎక్కువగా వస్తుంది. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ నియమానికి అనుగుణంగా గుండె రాత్రి 2 నుండి 2:30 లోపు చాలా క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సీజన్ అవసరం … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌నిపించే సంకేతాలు, ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని తెలుసుకుంటే హార్ట్ ఎటాక్‌ను ముందుగానే నిరోధించ‌వ‌చ్చు..!

హార్ట్ ఎటాక్ అనేది ఒక సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. అది ఎప్పుడు వ‌స్తుందో, ఎలా వ‌స్తుందో తెలియ‌దు. స‌డెన్‌గా హార్ట్ ఎటాక్ వ‌చ్చి కుప్ప కూలిపోతుంటారు. దీంతో ప్రాణాపాయ స్థితి సంభ‌విస్తుంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని తెలుసుకోవ‌డం ద్వారా హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించ‌వ‌చ్చు. దీంతో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. 1. హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటుంది. గుండెల మీద బ‌రువు పెట్టిన‌ట్లు … Read more

Hair Fall In Women : మ‌హిళ‌ల్లో జుట్టు రాలిపోవ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు ఇవే..!

Hair Fall In Women : పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ‌గా శిరోజాల సంర‌క్ష‌ణ‌కు ప్రాధాన్య‌త‌నిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు స్త్రీల‌కు మాత్రం ఎల్ల‌ప్పుడూ ప‌లు వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా వెంట్రుక‌లు రాలిపోతుంటాయి. ఎన్ని ప‌ద్ధ‌తులు ట్రై చేసినా శిరోజాలు రాలిపోవ‌డాన్ని వారు ఆప‌లేక‌పోతుంటారు. అయితే స్త్రీల‌లో హెయిర్ ఫాల్ ఎందుకు వ‌స్తుందో, అస‌లు అందుకు కార‌ణాలు ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందామా. శ‌రీరంలో త‌గినంత‌గా ఐర‌న్ లేక‌పోయినా స్త్రీల‌లో హెయిర్ ఫాల్ వ‌స్తుంటుంది. ఎందుకంటే … Read more

Brain After Death : చ‌నిపోయిన త‌రువాత కూడా మ‌నిషి మెద‌డు 7 నిమిషాలు ప‌నిచేస్తుంద‌ట‌.. ఆ స‌మ‌యంలో ఏం జ‌రుగుతుందంటే..?

Brain After Death : మ‌నిషి చ‌నిపోయిన త‌రువాత అస‌లు ఏం జ‌రుగుతుంది..? అన్న విష‌యం చాలా మందికి తెలియదు. అయితే ఆధ్యాత్మిక ప‌రంగా చూస్తే ఒక మ‌నిషిలో ఉండే ఆత్మ శ‌రీరాన్ని విడిచిపెట్టిన త‌రువాత కొన్ని రోజుల‌కు మ‌రో జీవిలో ప్ర‌వేశిస్తుంద‌ని చెబుతారు. దీంతో ఆ వ్య‌క్తికి పున‌ర్జ‌న్మ ల‌భిస్తుంది. గ‌త జ‌న్మ‌లో ఆ మ‌నిషి చేసిన పాప పుణ్యాల‌కు అనుగుణంగా మ‌రుస‌టి జ‌న్మ ఉంటుంద‌ని చెబుతారు. ఇక నిత్యం దైవ ప్రార్థ‌న చేసేవారికి, ఆధ్యాత్మిక … Read more

Vitamin B Complex Tablets : విట‌మిన్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ల గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Vitamin B Complex Tablets : మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా పని చేయాలంటే అనేక రకాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. పోష‌కాలు స‌రిగ్గా అందితేనే మ‌న శ‌రీరం తన విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌గ‌ల‌దు. మ‌న శ‌రీరం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌డానికి గానూ అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఒక‌టి. బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో చాలా ర‌కాలు ఉంటాయి. ఇవి శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తాయి. శ‌రీరంలో ఈ విట‌మిన్స్ లోపించ‌డం వ‌ల్ల అనేక … Read more

Paralysis Symptoms : ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త‌గా ఉండండి..!

Paralysis Symptoms : పక్షవాతం అనేది సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారికి వస్తుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ వయస్సున్న వారికి కూడా పక్షవాతం వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మధుమేహం, స్థూలకాయం, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హై బీపీ వంటి అనేక అనారోగ్యాల వల్ల ప్రస్తుతం చాలామందికి పక్షవాతం వస్తోంది. అయితే.. పక్షవాతం వచ్చాక బాధ పడడం కంటే అది రాకముందే అప్రమ‌త్తంగా ఉండాలి. ఈ క్ర‌మంలోనే ప‌క్ష‌వాతం వ‌చ్చే … Read more

Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..!

Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని తెలియ‌జేస్తుంది. దీంతో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల రుచుల‌ను ఆస్వాదిస్తాము. అయితే డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ల‌గానే మ‌న నాలుక చూపించ‌మంటారు. ఎందుకంటే నాలుక‌ను చూసి మ‌న‌కు వచ్చిన అనారోగ్య స‌మ‌స్య గురించి ఇట్టే చెప్ప‌వచ్చు. అందువ‌ల్లే వైద్యులు ముందుగా నాలుక చూపించ‌మంటారు. అయితే వాస్త‌వానికి నాలుక ఇచ్చే ప‌లు సూచ‌న‌ల‌ను గుర్తించ‌డం ద్వారా మ‌నం కూడా … Read more