స్వీట్ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి వ‌స్తుందా..?

స్వీట్లు ఇష్టపడని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. అయితే, ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో స్వీట్స్ ఎక్కువగా తింటే ఈ వ్యాధి వస్తుందా అన్న సందేహం అనేక మందిలో ఉంది. ఈ ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాధానమే చెబుతున్నారు. స్వీట్లు ఎక్కువగా తింటే నేరుగా షుగర్ వ్యాధి వస్తుందా? అనేది చాలా మందికి కలిగే ప్రశ్న. అయితే, దీనికి సమాధానం అవును లేదా కాదు అని ఒక్కముక్కలో చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 422 మిలియన్ల మంది డయాబెటిస్‌‌‌ బారిన పడ్డారు. షుగర్‌ కారణంగా ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిక్‌ పేషెంట్స్‌ సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్దల్లో 41.5 కోట్ల మంది షుగర్‌ వ్యాధితో జీవిస్తున్నారు. 2040 నాటికి వీరి సంఖ్య 64.2 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. అంటే 2040 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి 10 మందిలో … Read more

యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటే ఏమిటి? వాటివల్ల ఉపయోగాలేమిటి?

శరీరంలోని జీవప్రక్రియల వల్ల ఫ్రీ రాడికల్స్‌ అనే పదార్థాలు తయారవుతాయి. ఇవి అధికసంఖ్యలో ఉంటే కణాల పనితీరును దెబ్బతీసి అనారోగ్యం పాలు చేస్తాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ ఎక్కువైతే గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్‌, పార్కిన్సన్స్‌ మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ఫ్రీ రాడికల్స్‌ వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్లు నివారిస్తాయి. ఇవి సహజ సిద్ధంగా కానీ, కృత్రిమంగా కానీ లభిస్తాయి. ఆహార పదార్థాల ద్వారా లభించేవి సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు. … Read more

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. కొద్ది క్ష‌ణాల్లో మీకు హార్ట్ ఎటాక్ రాబోతుంద‌ని అర్థం..

ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా మన శరీరం ముందే గుర్తించి, దాని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు గుండె జబ్బులు, స్ట్రోక్‌ల బారిన పడుతున్నారు. ఇందుకు నిశ్చలమైన జీవనశైలి, జన్యు లోపాలు కారణం కావొచ్చు. కొన్నిసార్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే మహిళలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత దీనికి ప్రధాన కారణమని … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడు ఒంట‌రిగా ఉంటే ఏం చేయాలి..? క‌చ్చితంగా షేర్ చేయాల్సిన విష‌యం..!

గుండెనొప్పి వచ్చినప్పుడు, ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది. అప్పుడు రాత్రి 7:45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది … Read more

వ‌య‌స్సును బ‌ట్టి రోజుకు అస‌లు ఎవ‌రైనా ఎన్ని గంటలు నిద్రించాలి..?

ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. ఈరోజుల్లో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కొంత మందికి అయితే రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టదు. కానీ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర ని పొందితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వయసును బట్టి నిద్రపోవడం చాలా ముఖ్యం. చాలా మందికి ఈ విషయం తెలీదు. మరి మీ వయసును బట్టి మీరు ఎంత సేపు నిద్రపోవాలి అనే … Read more

కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికిస్తే మంచిదో తెలుసా..?

కోడిగుడ్ల‌ను ఇష్ట‌ప‌డని వారు ఎవ‌రుంటారు చెప్పండి. అవంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టి తింటే ఇంకొంద‌రు ఆమ్లెట్ వేసుకుని, ఇంకా కొంద‌రు కూర‌గా చేసుకుని తింటారు. అయితే ఎవ‌రు ఎలా తిన్నా ఉడ‌క‌బెట్టిన గుడ్ల విష‌యంలో మాత్రం మ‌నం ఓ విష‌యాన్ని గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే… ఒక‌ కోడిగుడ్డు ఉడికేందుకు మ‌హా అయితే ఎంత స‌మ‌యం ప‌డుతుంది..? 10 లేదా 15 నిమిషాలు… అదీ.. మనం పెట్టే మంట‌ను బ‌ట్టి కూడా ఉంటుంది. … Read more

పురుషుల్లో గుండె పోటు వ‌చ్చేందుకు ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

ఈ రోజుల్లో గుండెపోటు సర్వసాధారణం. చాలా మందికి ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే గుండెపోటు వస్తుంది. ఇది ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా రావొచ్చు. గతంలో వృద్ధులకు గుండెపోటు ఎక్కువగా వచ్చేది. కానీ, ఈ రోజుల్లో గుండెపోటు యువతను కూడా వదలడం లేదు. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా ప్రధాన కారణాలు ఉన్నాయి. జీవనశైలి, ఆహారం, శారీరక శ్రమ, మానసిక … Read more

టైప్ 3 డయాబెటిస్ అంటే ఏమిటి? షుగ‌ర్ ఉన్న‌వారు క‌చ్చితంగా తెలుసుకోవాలి..!

కొందరు అల్జీమర్స్ వ్యాధిని టైప్ 3 డయాబెటిస్ గా పరిగణిస్తారు. మధుమేహం (diabetes) అనేది రక్తంలో అసాధారణ చక్కెర స్థాయి (sugar levels) ల వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ పరిస్థితిని నయం చేయడం సాధ్యం కాదు, కానీ దీనిని మందులు, లైఫ్ స్టైల్ ను మార్చడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సాధారణంగా మూడు రకాల మధుమేహం గురించి మనకు తెలుసు: టైప్ 1 మధుమేహం, టైప్ 2 డయాబెటిస్ గర్భధారణ మధుమేహం. టైప్ … Read more

మీరు కోపంగా ఉన్న‌ప్పుడు మీ గుండె ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో తెలుసా..?

గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు ర‌క్తాన్ని పంప్ చేస్తుంది. మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది. ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది. గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం … Read more