బాగా స్మోకింగ్ చేస్తున్నారా..? మీకు పిల్ల‌లు క‌లిగే అవ‌కాశం దాదాపుగా లేన‌ట్టే..!

నేటి త‌రుణంలో పెళ్లైన దంప‌తులు ఎదుర్కొంటున్న కీల‌క స‌మస్య‌ల్లో సంతాన లేమి కూడా ఒక‌టి. ఇందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోద‌గింది పొగ తాగ‌డం. దీని వ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యాన్ని కొంద‌రు ప‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా నిరూపించారు కూడా. దంప‌తుల్లో ఆడ‌, మ‌గ ఎవ‌రైనా పొగ తాగితే దాంతో పిల్లలు పుట్టే అవ‌కాశం తగ్గుతుంద‌ని, ఒక వేళ పుట్టినా ఆ … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువ ఉన్న ఆహారాల‌ను తినాలి.. ఎందుకంటే..?

గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా వుండే ఆహారాలు తింటే కంటి చూపు మెరుగుగా వుండటానికి సహకరిస్తాయి. చాలామంది తమ బ్లడ్ షుగర్ నియంత్రించుకోవాలంటే, గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారాలనే తింటారు. కొత్తగా చేసిన ఒక పరిశోధన మేరకు ఈ ఆహారాలు వయసుపైబడితే వచ్చే చూపు సమస్యలకు పరిష్కారంగా కూడా వుంటాయని తేలింది. గ్లైసీమిక్ ఇండెక్స్ లేదా జిఐ అనేది తిన్న ఆహారం ఎంత త్వరగా జీర్ణం అయి గ్లూకోజుగా మారి శరీరానికి అందించబడుతుందనేది చూపుతుంది. జిఐ తక్కువగా వుంటే శరీరానికి … Read more

బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? ఇది మ‌హిళ‌ల‌కు ఎందుకు వ‌స్తుంది..?

బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా గుండెకు సంబంధించినదే. ఇది ఎక్కువగా మహిళలలో వస్తుంది. తాత్కాలికంగా గుండె కండరం బలహీనపడి రక్తనాళాలు సాధారణంగా స్పందించలేవు. ఈ వ్యాధిని గతంలో టరోట్సుబో కార్డియోమయోపతీ అని పిలిచేవారు. అయితే ఇపుడు దీనిని ఒత్తిడి గుండెనొప్పి లేదా ఎపికల్ బెలూన్ సిండ్రోమ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రకమైన గుండె జబ్బు, ప్రత్యేకించి మహిళలకు అధిక ఒత్తిడి లేదా విచారకర సంఘటనలతో అంటే భాగస్వామి చనిపోవటం, భయం గొలిపే వైద్య … Read more

ఇండియాలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. కారణమేంటంటే..?

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు పదేళ్లు ముందే గుండె జబ్బులు వస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఐఐటి మద్రాస్ వారు 750 మంది ఇండియన్స్ మీద డిఎన్ఏ అనాలసిస్ చేయగా 40 నుంచి 45శాతం వారిలో గుండె జబ్బులకు కారణమయ్యే జెనెటిక్స్ ఉన్నాయని గుర్తించారు. నిజానికి ఒత్తిడి, నిద్ర లేకపోవడం రాత్రి 10 గంటల లోపు నిద్రపోకపోవడం వల్ల రక్తపోటు పెరిగి, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందట. దీనివల్ల డిప్రెషన్ పెరిగిపోయి గుండె జబ్బులకు దారితీస్తాయని, ఎక్కువగా సాఫ్ట్వేర్ … Read more

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ మధ్య తేడాలు మీకు తెలుసా..?

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి గుండె సమస్యలు వస్తున్నాయి. ఎంతోమంది యువత ఈ సమస్యల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే చాలామంది హార్ట్ ఎటాక్ అంటే ఒకటే అనుకుంటున్నారు. కానీ హార్ట్ ఎటాక్ వేరు, కార్డియాక్ అరెస్టు వేరు.. మరి రెండిటి మధ్య తేడాలు.. ప్రాణాలు కాపాడుకునే మార్గాలను వైద్యులు తెలియజేస్తున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా గుండె పనిచేయాలంటే ఆక్సిజన్ ఉన్న రక్తం అవసరం. కరోనరీ ధమనులు ఈ రక్తాన్ని గుండెకు … Read more

నాలుక ఉన్న రంగు, ఆకారాన్ని బట్టి మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇట్టే చెప్పవచ్చు… అదెలాగో చూడండి..!

 అనారోగ్యంగా ఉందంటే చాలు, సొంత వైద్యం చేసుకోవడమో, వైద్యుని దగ్గరికి పరుగెత్తడమో చేస్తాం. అయితే ఎలాంటి అనారోగ్యం కలిగినా మన శరీరం దానికి సంబంధించిన కొన్ని లక్షణాలను గుర్తించి ముందుగానే మనకు చెబుతుంది. ఈ క్రమంలో ఆయా అవయవాల రూపు రేఖలను బట్టి అనారోగ్య లక్షణాలను తెలుసుకోవచ్చు. అలాంటి అవయవాల్లో నాలుక కూడా ఒకటి. నాలుక ఉన్న రంగు, దాని ఆకారాన్ని బట్టి మనం ఏ అనారోగ్యంతో బాధపడుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. నాలుక … Read more

మ‌హిళ‌ల‌కు గుండె పోటు రాదా..? వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువేనా..?

గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి. ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి … Read more

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం..!

ఎక్కువమంది ఈ రోజుల్లో గుండె పోటుతో బాధ పడుతున్నారు గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు కూడా. గుండెపోటు రావడానికి ముందు మనకి కనబడే ప్రధాన లక్షణం ఛాతి లో నొప్పి. గుండెకి రక్తప్రసరణ కి ఆటంకం ఏర్పడినప్పుడు చాతి నొప్పి వస్తుంది గుండెపోటు ఏకైక లక్షణం చాతి నొప్పి. ఇదే కాకుండా కొన్ని లక్షణాలు కూడా కనబడతాయి. గుండెపోటు వచ్చే ముందు చర్మం మారిపోతుంది చర్మం లేత బూడిద రంగులోకి మారిపోతుంది పైగా గుండెపోటు రావడానికి ముందు … Read more

అసలు పుట్టు మచ్చలు ఎలా ఏర్పడతాయో తెలుసా?

ఒక మనిషికి, మరో మనిషికి మధ్య తేడా ఏముంటుంది? రంగు, ఎత్తు, బరువు, ఆకారం… ఇలా వివిధ రకాలైన అంశాల్లో తేడాలుంటాయి. దీంతోపాటు వేలిముద్రలు కూడా ఏ ఇద్దరికీ ఒకే రకంగా ఉండవు. ప్రతి మనిషికి ఇవి వేర్వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. అదే పుట్టుమచ్చ. వేలిముద్రల్లాగే ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. వీటి ప్రకారమే ఆయా సర్టిఫికెట్లలో ధ్రువీకరణ కోసం ఒంటి మీద ఉన్న పుట్టు … Read more

శ‌రీర బ‌రువును బ‌ట్టి నిత్యం ఎన్ని లీట‌ర్ల నీటిని తాగాలో తెలుసుకోండి..!

శ‌రీరంలో పేరుకు పోయిన విష ప‌దార్థాల‌ను తొల‌గించుకోవాల‌న్నా, మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ్వాల‌న్నా, శ‌రీరంలో వివిధ ర‌కాల జీవక్రియ‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గాల‌న్నా మ‌నం నిత్యం త‌గిన మోతాదులో నీటిని తాగ‌డం ఎంతో అవ‌స‌రం. నీటిని తాగ‌క‌పోతే మ‌నం అనేక అనారోగ్యాల బారిన ప‌డుతామ‌న్న విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో అస‌లు ఎంత బ‌రువున్న వ్య‌క్తి రోజుకి ఎన్ని లీట‌ర్ల నీటిని తాగితే మంచిదో ఇప్పుడు చూద్దాం. 45 కిలోలు బ‌రువున్న వారు నిత్యం … Read more