కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే జరిగే అతి పెద్ద నష్టం ఇదే..!
కొలెస్ట్రాల్‌తో బరువు పెరుగుతారని తెలుసు కానీ ఇది ఇంత కొంప ముంచుతుందని మీకు తెలుసా..? కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేకపోతే ఎముకలు విరిగిపోతాయట. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బు, మధుమేహం, బీపీ రావడం సాధారణం. ఇదేంది భయ్యా.. ఎముకలు కూడా విరిగిపోతాయా..? భారతదేశంలోని దాదాపు 25-30 శాతం పట్టణ ప్రజలు, 15-20 శాతం గ్రామీణ జనాభా అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. అయితే అనియంత్రిత కొలెస్ట్రాల్ ఎముకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చాలా తక్కువ … Read more