Samudra Manthan : క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు.. ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

Samudra Manthan : హిందూ పురాణాల్లో ఇప్ప‌టికీ మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు దాగి ఉన్నాయి. వాటిలో క్షీర‌సాగ‌ర మ‌థ‌నం కూడా ఒక‌టి. అవును, అందులో నుంచే క‌దా విషం, అమృతం పుట్టాయి. విషాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకోగా, అమృతాన్ని దేవ‌త‌లంద‌రూ తాగారు క‌దా.. అని మీరు అన‌బోతున్నారు క‌దా.. అయితే అది క‌రెక్టే, కానీ క్షీర‌సాగ‌ర మ‌థ‌నం జ‌రిగిన‌ప్పుడు ఇంకా కొన్ని ప్ర‌త్యేక‌మైనవి కూడా బ‌య‌టికి వ‌చ్చాయ‌ట‌. వాటి గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. … Read more

గ‌రుడ పురాణం : మ‌నుషులు చేసే పాపాల‌ను బ‌ట్టి వారికి న‌ర‌కంలో ఏయే శిక్ష‌లు వేస్తారంటే..?

వ్యాస మ‌హ‌ర్షి ర‌చించిన గ‌రుడ పురాణం.. అష్టాద‌శ పురాణాల్లో ఒక‌టి. దీంట్లో ఎలాంటి పాపాలు చేసిన వారికి ఏయే శిక్ష‌లు న‌ర‌కంలో విధిస్తారో రాసి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఎవ‌రైనా పాపం చేసి న‌ర‌కానికి వెళితే య‌ముడు అక్క‌డ వారికి గరుడ పురాణంలో ఉన్న‌ట్లుగా శిక్ష‌లు విధిస్తాడు. మరి ఏయే పాపాలు చేస్తే న‌ర‌కంలో ఎలాంటి శిక్ష‌లు ప‌డ‌తాయో ఇప్పుడు తెలుసుకుందామా. ప్ర‌జ‌ల‌ను స‌రిగ్గా పాలించ‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోని అవినీతి ప‌రులైన రాజ‌కీయ నాయ‌కుల‌ను న‌ర‌కంలో … Read more

Krishna And Arjuna : కృష్ణుడు, అర్జునుడు మంచి మిత్రులు.. మరి వారిద్దరూ ఎందుకు యుద్ధం చేశారు..? కారణం ఇదే..!

Krishna And Arjuna : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కూడా ఒకటి. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే. చాలా శక్తివంతమైన ప్రజల కోరికలు తీర్చే దైవంగా కృష్ణుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలో అర్జునుడు చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు, బావమరుదులు కూడా. కానీ అలా కలిసి ఉన్న వారే ఒకసారి పరస్పరం యుద్ధానికి … Read more

కురుక్షేత్ర యుద్ధం ఆ స్థలంలో జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం మహాభారతం అనగానే కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి చర్చిస్తారు. 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో కౌరవులు వందమంది చనిపోతారు. కౌరవులు పాండవుల మధ్య యుద్ధం ప్రకటించిన సమయంలో యుద్ధం ఎక్కడ అనేది ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. వీరిద్దరి మధ్య యుద్ధం కురుక్షేత్రం అనే ప్రాంతంలో జరగాలని ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. ఈ విధంగా దృతరాష్ట్రుడు ఆ స్థలంలోనే యుద్ధం జరగడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. హర్యానా రాష్ట్రంలో … Read more

Coins In River : న‌దుల్లో అస‌లు నాణాల‌ను ఎందుకు వేస్తారు.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

Coins In River : ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదంటే ప్రత్యేకించి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, అందులో డబ్బులు వేస్తూ ఉంటాము. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు గోదావరి, కృష్ణ నదులు కానీ లేదంటే ఇంకేమైనా నదులు కనపడితే, ట్రైన్లో నుంచే నాణేలు వేస్తూ ఉంటాము. అయితే, ఎందుకు అలా వేస్తారు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం నుండి కూడా పూర్వీకులు, నది స్నానాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. … Read more

Lord Sri Krishna : శ్రీ‌కృష్ణుడు చెప్పిన అతి ముఖ్య‌మైన స‌త్యాలు.. మ‌హాత్ములు అవ్వాలంటే ఏం చేయాలి..?

Lord Sri Krishna : లోకంలో అన్నిటికంటే శక్తివంతమైన జీవులు ఏవి అనే ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇవ్వచ్చు. కొందరి అభిప్రాయం ప్రకారం లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు మనుషులు. అదే ఇంకొందరి అభిప్రాయాన్ని చూసినట్లయితే సింహాలు అని చెప్పొచ్చు. కొంతమంది ఏనుగులు అని కూడా చెప్పొచ్చు. ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అయితే ఇవే మీ సమాధానాలు అయితే ఇవేమీ నిజం కాదు లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు వృక్షాలు. వృక్షాలు మనకి ఎన్నో … Read more

Lord Kubera : ధ‌నానికి అధిప‌తిగా ఉన్న కుబేరుడు పూర్వ జ‌న్మ‌లో దొంగ అట తెలుసా..?

Lord Kubera : కుబేరుడు ధ‌నానికి, సంప‌ద‌కు, స‌కల ఐశ్య‌ర్యాల‌కు అధిప‌తి. ఆయ‌న్ను పూజిస్తే వాటిని ఇస్తాడ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అందుకే ల‌క్ష్మీదేవితోపాటు కుబేరుని విగ్ర‌హాల‌ను, చిత్ర‌ప‌టాల‌ను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? కుబేరుడు అంత‌కు ముందు జ‌న్మ‌లో దొంగ అట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. శివ‌పురాణంలో దీని గురించి చెప్ప‌బ‌డింది. గ‌త జ‌న్మ‌లో దొంగ‌గా ఉన్న కుబేరుడు ఆ త‌రువాతి జ‌న్మ‌లో దేవుడిగా మార‌డం నిజంగా విచిత్ర‌మే. అందుకు … Read more

Reincarnation : మ‌నుషులు ఈ జ‌న్మ‌లో చేసే పాపాల‌కు మ‌రుస‌టి జ‌న్మ‌లో ఏ జీవులుగా పుడ‌తారో తెలుసా..?

Reincarnation : మీకు పున‌ర్జ‌న్మ‌ల‌పై న‌మ్మ‌కం ఉందా..? సాధార‌ణంగానైతే చాలా త‌క్కువ మందే దీన్ని నమ్ముతారు, ఎవరూ పున‌ర్జ‌న్మ‌ల గురించి న‌మ్మ‌రు. అయితే పున‌ర్జ‌న్మ‌ల‌ను క‌థాంశాలుగా చేసుకుని అనేక సినిమాలు వ‌చ్చాయి. చాలా మంది ర‌చ‌యితలు న‌వ‌ల‌లు, క‌థ‌లు కూడా రాశారు. ఈ క్ర‌మంలో ఏ సినిమాను తీసుకున్నా, క‌థ‌లో, న‌వ‌ల‌లో చ‌దివినా వాటిలో ఏం చెబుతారంటే చ‌నిపోయిన మ‌నిషి మళ్లీ మ‌నిషిగా జ‌న్మిస్తాడ‌ని అంటారు. అచ్చం అవే పోలిక‌ల‌తో మ‌ళ్లీ జ‌న్మిస్తార‌ని వాటిలో పేర్కొంటారు. కానీ … Read more

Bheema And Bakasura : భీముడు, బకాసురుడి కథ విన్నారా..?

Bheema And Bakasura : పాండవులు ఓ రోజు వెళ్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ గ్రామస్తులు పాండవులకి ఆశ్రయం ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడికి పిల్లలు కూడా వున్నారు. కొన్ని రోజులు అంతా ఆనందంగా ఉన్నారు. ఒక రోజు తల్లి కుంతి బ్రాహ్మణుడు ఇంటి నుండి వస్తున్న ఏడుపుని వింటుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళింది. అయితే బ్రాహ్మణుడు జీవితాన్ని త్యాగం చేయడం తన బాధ్యత అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. కుంతికి అక్కడ … Read more

Ravan And Sita : అన్ని రోజులు సీత తన దగ్గరున్నా.. రావణుడు టచ్ కూడా చేయకపోడానికి కారణం ఏంటో తెలుసా..?

Ravan And Sita : నేటి త‌రుణంలో రామాయ‌ణం అంటే తెలియ‌ని వారు ఎవ‌రు. చాలా మందికి దీని గురించి తెలుసు. రాముడి 14 ఏళ్ల అర‌ణ్య‌వాసం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, అత‌న్ని వ‌ధించి సీత‌ను మ‌ళ్లీ వెన‌క్కి తెచ్చుకోవ‌డం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు, ప‌ద్యాల‌తో కూడుకుని ఆ పురాణం ఉంటుంది. రామాయ‌ణం, అందులోని విశేషాలు, సంఘ‌ట‌న‌లు చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికీ దాదాపుగా అనేక మందికి తెలియ‌ని విష‌యం ఇంకోటుంది. అదేమిటంటే.. రావ‌ణుడు సీత‌ను … Read more