Garuda Puranam : గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం అయ్యాక ఈ తప్పులను అసలు చేయకండి..!
Garuda Puranam : సూర్యాస్తమయం అయిన తర్వాత, కొన్ని తప్పులు అసలు చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత, ఈ తప్పులు చేస్తే, ఇబ్బందిని ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ, కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం అయ్యాక వీటిని చేయకూడదు. వీటిని కచ్చితంగా ఆచరించాలి. వీటిని కనుక మీరు ఆచరించకపోయినట్లయితే, సమస్యలు వస్తాయి. గరుడ పురాణం … Read more









