Eye Sight : ఈ చిన్న ట్రిక్ పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన పని ఉండదు.. కంటి చూపు 100 శాతం పెరుగుతుంది..
Eye Sight : నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో కంటి చూపు కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి ఈ సమస్య వస్తోంది. ఈ క్రమంలోనే రోజు రోజుకీ కంటి అద్దాలను పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం పోషకాహార లోపమే. దీని వల్లే ఆ సమస్య వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా నిత్యం సరైన … Read more









